Home » Entertainment » Heroes In The Telugu Industry Used To Talk About That Heroine
Entertainment

Heroine : ఆ హీరోయిన్ తొడల గురించి తెలుగు ఇండస్ట్రీలో హీరోలు కొట్టుకునేవారు ..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: December 12, 2022, 1:00 pm
Advertisement

Heroine : ఇప్పుడేదో పూజా హెగ్దే రష్మిక మందన్న పోటీ పడి మరీ చూపిస్తున్నారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు కానీ 90వ దశకంలోనే తన తొడల అందాలతో ఆడియన్స్ కి పిచ్చెక్కించేసింది రంభ. ఆ టైం లో ఆమె థై షో చూసి తెలుగు ఆడియన్స్ అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయే వారు. సాధారణంగానే ప్రతి హీరోయిన్ అందాలను ప్రత్యేకంగా చూపించే రాఘవేంద్ర రావు బొంబాయి ప్రియుడు సినిమాలో రంభ తొడల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అప్పటివరకు ఆ రేంజ్ లో థైస్ షో చేసిన హీరోయిన్ లేదని చెప్పొచ్చు.

Advertisement

ఇక బొంబాయి ప్రియుడులో రంభ ఎక్స్ పోజింగ్ కి సూపర్ రెస్పాన్స్ రాగా ఆ తర్వాత చిరు నటించిన బావగారు బాగున్నారా సినిమాలో కూడా ఆమెని ఫుల్ గా వాడేశారు. ఆ సినిమాలో కూడా రంభ తొడలకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. ప్రత్యేకంగా పాటల్లో రంభ తొడల అందాలు క్రేజీగా మారాయి. అప్పట్లో ఆ హీరోయిన్ థై షో గురించి ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్స్ జరిగాయి. అయితే అప్పట్లో తన తొడల ప్రదర్శన మీద పలు రకాల విమర్శలు వచ్చినా సరే రంభ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లింది.

Heroes in the Telugu industry used to talk about that heroine

Advertisement

ప్రస్తుతం ప్రతి హీరోయిన్ తొడలతో ఆడియన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేయాలని చూస్తున్నారు. కానీ అప్పట్లోనే రంభ అదరగొట్టేసింది. తన ప్రతి సినిమాలో గ్లామర్ విషయంలో వెనక్కి తగ్గలేదు రంభ. ఆ తర్వాత చాలా రోజులకు హీరోయిన్స్ ఒక రేంజ్ లో గ్లామర్ షో చేయడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడొస్తున్న ప్రతి హీరోయిన్ మొదటి సినిమాకే థై షో చేస్తూ ఆడియన్స్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే అందులో కొందరు ఒకటి రెండు సినిమాలకే ఫేడవుట్ అవుతున్నారు. అయితే టాలీవుడ్ లో ముంబై భామల హవా ఎప్పుడూ ఉండేది కానీ ఈమధ్య మళయాళ కన్నడ భామలు ఇక్కడ రాణిస్తున్నారు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి