Star Heroine bhavana childhood photo viral
Star Heroine : ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా తమ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరో హీరోయిన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ సరసన ‘ ఒంటరి ‘ సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఆ హీరోయిన్ ఎవరో.
ఇంకెవరు స్టార్ హీరోయిన్ భావన. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒంటరి తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ సినిమాతో మరోసారి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నీలపూరి గాజులు ఓనిలవేణి పాట లో ఈ బ్యూటీ అందాలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాట కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో భావనకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత మలయాళ కన్నడ భాషల్లో నటించారు. అయితే ఈ హీరోయిన్ మీద 2017 ఫిబ్రవరి నెలలో లైంగిక దాడి జరిగింది.
Star Heroine bhavana childhood photo viral
అప్పట్లో ఈ న్యూస్ సంచలనంగా మారింది. ఇందులో మలయాళ హీరో దిలీప్ పేరు కూడా వినిపించింది. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. లైంగిక దాడి జరిగిన తర్వాత భావన చాలా ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ‘ప్రేమందామ్ను’, ‘పింక్ నోట్’, ‘కేస్ ఆఫ్ కొందాన’, ‘హంట్’ సినిమాలకు భావన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో హంట్ తప్ప మిగతా సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇకపోతే ఈమే చిన్నప్పటి ఫోటో లో ఎంతో అందంగా ఉన్నారని ఈ ఫోటోని చూసిన నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.