
heroin Pooja Hegde childhood photos viral
Star Heroine : ప్రస్తుతం నెట్టింట్లో ఇప్పటి స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు ఐరన్ లెగ్ ముద్ర వేసుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఇంతకు ఈ అమ్మడు ఎవరంటే బక్క సుందరి పూజ హెగ్డే. కర్ణాటకలో జన్మించి ముంబైలో పెరిగిన ఈ ముద్దుగుమ్మ ముందు మోడలింగ్లో కెరీర్ ను ప్రారంభించింది. 2010లో మిస్ యూనివర్స్ పోటీలో సెకండ్ రన్నరప్ గా నిలిచింది.
2012లో కోలీవుడ్ హీరో జీవా నటించింన మూగమూడి సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక తెలుగులో నాగచైతన్య కు జోడిగా ఓ లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో ముకుంద సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలన్నీ యావరేజ్ గా ఆడాయి. తర్వాత బాలీవుడ్ లోకి హృతిక్ రోషన్ నటించిన మోహంజోదారో సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఈ అమ్మడుకు ఐరన్ లెగ్ అని ముద్ర పడింది.
heroin Pooja Hegde childhood photos viral
ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి డీజే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టింది. ఇక తర్వాత వెను తిరిగి చూసుకోలేదు. రంగస్థలం సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ఫుల్ పాపులర్ అయింది. మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంఠ పురములో ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మంచి సక్సెస్ ను అందుకుంది. ప్రస్తుతం మోస్ట్ డిమాండ్ గల హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఎంతో క్యూట్ లుక్స్ తో అదరగొడుతుంది. ఈ ఫోటోలు స్టైలిష్ గా నిల్చుని కొంటె చూపులు చూస్తూ అందరిని మాయ చేస్తుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.