Home » Entertainment » Heroine About On That Ks Scene
Entertainment

Heroine : ముద్దు సీన్‌లో నిజంగానే టెంప్ట్ అయిన హీరోయిన్ … ఏకంగా అలా చేస్తూ..?

Authored By
mallesh
The Telugu News | Published on: September 4, 2022, 1:30 pm
Advertisement

Heroine : ఒకప్పుడు సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటే చేసేందుకు హీరోహీరోయిన్లు చాలా మొహమాటపడేవారు. ఆ కాలంలో ఇంగ్లీష్ సినిమాల్లో వచ్చే ముద్దుసీన్లను చూసి చీచీ అనే వారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఫారిన్ కల్చర్ పేరిట సినిమా ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఒకప్పుడు అందాల ఆరబోతకు హీరోయిన్లు ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు నిండు బట్టలు కట్టుకున్న హీరోయిన్ కనిపిస్తే ఒట్టు. ప్రైవేట్ పార్ట్స్ చూపించేందుకు హీరోయిన్స్ ఏకంగా పోటీ పడుతున్నారు. ముద్దు సీన్లు, బెడ్ రూం సీన్లలో బోల్డ్‌గా నటిస్తున్నారు.

Advertisement

Heroine : నిజంగానే మూడ్‌లోకి వెళ్లిపోయారట..

బాలీవుడ్ ఇండస్ట్రీ కంటే టాలీవుడ్ కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చును. బీటౌన్‌లో ఉన్నంత వల్గర్ తెలుగులో పెద్దగా ఉండదు. తెలుగులో మరి అంత బోల్డ్‌గా బెడ్ రూం సీన్లు తీసేవారు చాలా తక్కువ. ఇక్కడి హీరోయిన్స్ కూడా బెడ్ రూం సీన్ కోసం వెనకా ముందు ఆలోచిస్తారు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం దేనికైనా రెడీ అంటున్నారు. బాలీవుడ్ టాప్ యాక్టర్స్‌గా పిలువబడే చాలా మంది అన్ని రకాల ముద్దు సీన్లు, బెడ్ సీన్లు చేసిన వారంటే అతిశయోక్తి కాదు. సినిమా షూటింగ్ టైంలో ఈ మధ్యకాలంలో నిజంగానే బోల్డ్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. అందులో ముద్దుసీన్లు, బెడ్ సీన్స్ చాలా ఉంటున్నాయి. అయితే, సన్నివేశంలో భాగంగా హీరోహీరోయిన్ కిస్, హగ్ చేసుకునే క్రమంలో ఒక్కోసారి నిజంగానే ఆర్టిస్టులకు మూడ్ వచ్చేస్తుందట..

Heroine about on that ks scene

Advertisement

ఆ టైంలో కంట్రోల్ అవ్వకపోతే ఏం జరుగుతుందనేది షూటింగ్‌లో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. గతంలో రామ్‌లీలా సినిమా షూటింగ్ టైంలో దీపిక, రణవీర్ సింగ్ ఇలానే మూడ్ లోకి వెళ్లిపోయి రెచ్చిపోయారని వార్తలు వచ్చాయి. ఆ సినిమాలో దీపికా, రణవీర్ లిప్ కిస్ సీన్ మూవీకే హైలైట్ అని చెప్పుకోవచ్చు.ఇందులో ఆపకుండా ముద్దు పెట్టుకుంటారు.అయితే, ఈ సన్నివేశంలో భాగంగా డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి కట్ చెప్పినా దీపికా పదుకొనె రణవీర్ ముద్దు పెట్టుకోవడం ఆపలేదట.. నిజంగానే మూడ్‌లోకి వెళ్లిపోయారని తెలిసింది.దీంతో డైరెక్టర్ షాక్ అయ్యారట.. దీపిక, రణవీర్ అంటూ గట్టిగా కేకలు వేసి అరిచారట. అప్పటికీ వాళ్లు వినకపోయేసరికి పక్కన ఉన్న బాయ్స్ వెళ్లి వాళ్ళిద్దరిని గట్టిగా లాగారట..ఆ తర్వాత వీరు దర్శకుడికి క్షమాపణ చెప్పినట్టు వార్తలు రావడంతో నెట్టింట వైరల్ అయ్యాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి