Home » Entertainment » Heroine Amala Paul Bikini Video Viral In Social Media
Entertainment

Amala Paul : బికినిలో రెచ్చిపోయిన అమలాపాల్… వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: February 26, 2023, 4:19 pm
Advertisement

Amala Paul ; సినిమా ప్రపంచంలో మలయాళమ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అమలాపాల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుని దక్షిణాదిలో పలు ఇండస్ట్రీలలో అవకాశాలు అందుకుంది. తెలుగులో కూడా సినిమాలు చేసింది. నాగచైతన్యతో బెజవాడ, రామ్ చరణ్ తో నాయక్, అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో, నాచురల్ స్టార్ నానితో జెండాపై కపిరాజు తర్వాత పిట్టకథలు, సిద్ధార్థ తో లవ్ ఫెయిల్యూర్.. ఇంకా డబ్బింగ్ సినిమాల విషయాలకు

Advertisement

heroine amala paul bikini video viral in social media

వస్తే ఆ ఐదుగురు, ప్రేమఖైదీ, బ్లాక్ మనీ, ఇద్దరూ ఇద్దరే, విఐపి 2, మరణం మృదంగం… వంటి సినిమాలు చేయడం జరిగింది. తెలుగులో చాలా సినిమాలు చేసిన ఒక్క హిట్ సరైంది అమలాపాల్ కి పడలేదు. సినిమాలలో ప్రారంభంలో.. గ్లామర్ షో పరంగా చాలావరకు ఒద్దికగా కనిపించిన అమలాపాల్ తర్వాత ఒక్కసారిగా హద్దులు దాటి అందాలు చూపించడం స్టార్ట్ చేసింది. అయినా కానీ అట్టర్ ఫ్లాప్ ఇమేజ్ కలిగిన హీరోయిన్ కావటంతో..

Advertisement

heroine amala paul bikini video viral in social media

అవకాశాలు పెద్దగా పలకరించలేదు. దీంతో సోషల్ మీడియాలో చేలారేగిపోతోంది. రీసెంట్ గా ఓపెన్ ప్లేస్ జలపాతం వద్ద బికినిలో అమలాపాల్.. సాహసాలు చేయడం జరిగింది. ఇదే సమయంలో అమ్మడు స్నానం చేస్తూ కూడా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం జరిగింది. తడిసి ముద్దయిన అమలాపాల్ అందాలకు…సోషల్ మీడియా షేక్ అవుతోంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి