Home » Entertainment » Heroine Anjali Cried After Giving Ks To That Hero
Entertainment

Anjali : ఆ హీరోకు లిప్ కిస్ ఇచ్చి.. ఆ తర్వాత వెక్కి వెక్కి ఏడ్చిన అంజలి.. ఆ విషయం హీరోకు తెలిసిందా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: January 1, 2023, 3:20 pm
Advertisement

Anjali : సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక.. యాక్టర్ గా ఎదిగాక ఏదైనా చేయాల్సిందే. ఏదైనా అంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాల్సిందే. అది రొమాన్స్ అయినా.. ఇంకేదైనా. అయితే.. కొందరు హీరోయిన్లు, హీరోలకు రొమాన్స్ అంటే ఇష్టం ఉండదు దానికి కారణం వాళ్లకు ఉన్న స్టేటస్ కానీ.. మరొకటి కావచ్చు. కొందరు అన్ని సీన్లలో పండిపోతారు. ఏమాత్రం మొహమాట పడరు. కానీ.. మరికొందరు బలవంతంగా రొమాంటిక్ సీన్లలో నటిస్తారు. ఆ తర్వాత చాలా బాధపడతారు.

Advertisement

మన తెలుగు పిల్ల అంజలి కూడా అదే కేటగిరీకి చెందిన అమ్మాయి అట. తను ఓ సినిమాలో హీరోకు ముద్దు ఇచ్చిన తర్వాత చాటుకెళ్లి చాలా ఏడ్చిందట. అయితే.. ఒక ముద్దు ఇచ్చినంత మాత్రాన అంతగా ఏడవాలా అనే అనుమానం మనకు రావచ్చు. కానీ.. తను ఏడ్చిన మాట మాత్రం వాస్తవం. నిజానికి అంజలి తెలుగు అమ్మాయే కానీ.. ముందు తనకు అవకాశాలు వచ్చింది మాత్రం తమిళంలో. అక్కడ ముందు హీరోయిన్ గా అవకాశాలను చేజిక్కించుకుంది. తనకు ముందుగా తమిళంలోనే అవకాశాలు వచ్చాయి.

heroine Anjali cried after giving ks to that hero

Advertisement

Anjali : తమిళంలోనే ముందు పాపులర్ అయిన అంజలి

తమిళం మూవీ జర్నీతో తనకు చాలా పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా తెలుగులోనూ విడుదల కావడంతో ఆ సినిమా ద్వారా తనకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కూడా నటించింది. కుర్ర హీరోలతోనూ నటించి మెప్పించింది. అయితే.. ఓ సినిమాలో మాత్రం హీరోకు లిప్ కిస్ ఇచ్చినప్పుడు మాత్రం తెగ ఏడిచిందట. మరి అంతగా తను ఎందుకు ఏడిచిందో తెలియదు కానీ.. తను ఏడ్చిందనే విషయం తెలిసి తన అభిమానులు మాత్రం చిన్నబుచ్చుకుంటున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి