Home » Entertainment » Heroine Anjali Love Story
Entertainment

Heroine Anjali : తన ప్రేమ వ్యవహారం బయటపెట్టిన హీరోయిన్ అంజలి.. ఒక్కొక్కడికీ మైండ్ బ్లాక్ అయ్యింది !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 16, 2023, 10:00 pm
Advertisement

Heroine Anjali : హీరోయిన్ అంజలి పేరుకు తెలుగు అమ్మాయి అయినా టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్లోకి ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాతో ఫుల్ పాపులర్ అయింది. ఆ సినిమాలో ఆమె చేసిన రోల్ ప్రేక్షకులకు దగ్గర చేసింది. దీంతో అనతి కాలంలోనే అంజలి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. అయితే అంజలి రీసెంట్గా వాలెంటైన్స్ డే సందర్భంగా ఇంట్లో సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంది.

Advertisement

Heroine Anjali love story

తన పెట్ తో కలిసి లవ్ సింబల్స్ పెడుతూ హ్యాపీ వాలెంటైన్స్ డే అని సింపుల్ వేర్ డ్రస్సులో లవ్ సింబల్ బెలూన్ తో లవ్ ను చెప్పేసింది. అయితే అంజలి మరోసారి ప్రేమలో పడిందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు గతంలో కోలీవుడ్ స్టార్ హీరో జై తో కొద్దిరోజులు ప్రేమాయణం నడిపిందని, అతను ఆమెను వాడుకొని వదిలేసాడని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పటి వరకు దీనిపై అంజలి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె ప్రేమ నిజం అని జనాలు నమ్ముతున్నారు.

Advertisement

Heroine Anjali love story

ఇకపోతే అంజలి ‘ షాపింగ్ మాల్ ‘ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తెలుగులో కంటే కోలీవుడ్ లోనే సూపర్ హిట్ అయింది. దీంతో ఆమెకు కోలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అక్కడ తెచ్చుకున్న పాపులారిటీతోనే టాలీవుడ్ లో ఛాన్సులు వచ్చాయి. అడపా దడపా సినిమాలు చేస్తూ తన క్రేజ్ నులు పెంచుకుంటుంది. ఇక గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ వకీల్ సాబ్ ‘ సినిమాలో నటించి మెప్పించింది. నితిన్ ‘ మాచర్ల నియోజకవర్గం ‘ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి