heroine congrates ra message to mega hero
Heroine : ఒక సినిమాలో కలిసి నటించిన హీరో హీరోయిన్స్ మధ్య క్లోజ్ నెస్ ఉండటం కామనే. అదే సినిమా వారికి మొదటి ప్రయత్నం అయితే.. అది బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇక ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిద్దరి మధ్య ఆ సినిమా తాలూఖా జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అంతేకాదు వారిద్దరి మధ్య బాండింగ్ కూడా సూపర్ గా ఏర్పడుతుంది. ఇప్పుడు అలాంటి రిలేషనే మెగా హీరో అప్ కమింగ్ హీరోయిన్ ల మధ్య ఏర్పడింది. ఇంతకీ ఎవరా మెగా హీరో ఎవరా హీరోయిన్ అంటే ఈపాటికే మీరు గెస్ చేసి ఉండొచ్చు.
అవును ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకున్న జంట వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. ఈ ఇద్దరు వారి తొలి సినిమాతోనే ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఆ సినిమా టైం లో చాలా క్లోజ్ అయ్యారని తెలుస్తుంది. ఎంతగా అంటే ఒకరిని ఒకరు ఏరా అనుకునేంత అని.. లేటెస్ట్ గా ఉప్పెనకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. డిబట్ హీరోగా వైష్ణవ్ తేజ్ కి.. తొలి పరిచయంగా కృతి శెట్టికి ఫిల్మ్ ఫేర్ వచ్చింది. దీనిపై కృతి శెట్టి స్పందిస్తూ వైష్ణవ్ తేజ్ అవార్డ్ అందుకున్న ఫోటో షేర్ చేసి కంగ్రాట్స్ రా అనేసింది. మెగా హీరో అందులోనూ మంచి ఫాం లో ఉన్న ఈ హీరోని రేయ్ అనేయడం వారిమధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ని తెలిసేలా చేస్తుంది.
heroine congrates ra message to mega hero
అసలు నిజంగానే వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందా లేక మరేదైనా ఉందా అన్నది ఆడియన్స్ అనుకుంటున్నారు.ఉప్పెన తర్వాత కృతి శెట్టి తన హిట్ మేనియా కొనసాగిస్తుంటే వైష్ణవ్ తేజ్ మాత్రం వరుస సినిమాలైతే చేస్తున్నా సరైన హిట్ అందుకోలేదు. కృతి శెట్టి మాత్రం హిట్లు, ఫ్లాపులతో కెరియర్ లో దూసుకెళ్తుంది. ఇక వైష్ణవ్, కృతి శెట్టి మళ్లీ కలిసి నటిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఉప్పెన జోడీతో ఏ డైరక్టర్ సినిమా తీస్తాడో కానీ అది మాత్రం వేరే లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీ నిజంగానే స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. ఫిల్మ్ ఫేర్ వేడుకల్లో కూడా వీరి జోడీ అలరించింది.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.