Home » Entertainment » Heroine Leaked The Top Director Message To The Media
Entertainment

Heroine : సైలెంట్ గా నా రూమ్ కి వచ్చేయి ఏసుకుందాం ”టాప్ డైరెక్టర్ మెసేజ్ ని మీడియా కి లీక్ చేసిన హీరోయిన్ ..!

Authored By
Sam C
The Telugu News | Published on: December 21, 2022, 10:00 pm
Advertisement

Heroine : సైలెంట్ గా నా రూమ్ కి వచ్చేయి ఏసుకుందాం ‘ టాప్ డైరెక్టర్ మెసేజ్ ని మీడియా కి లీక్ చేసిన హీరోయిన్ !ఇటీవ‌లి కాలంలో చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ విష‌యంపై నోరు విప్పుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆఫర్స్ రావాలంటే కమిట్‌మెంట్‌ అడిగారని , ఆ కమిట్‌మెంట్‌కి ఒప్పుకోకపోతే కెరీర్‌ ఇక్కడితోనే ఆగిపోతుందని బెదిరించినట్టు కొంత మంది భామ‌లు చెప్పుకొస్తున్నారు. మాట వినకపోతే ఇక్కడే ఆగిపోతావ్‌. చాలా మంది హీరోయిన్లకి ఇలానే అయ్యింది అంటూ ఉదాహ‌ర‌ణ‌లు చెబుతూ బెదిరించార‌ట‌. తాజాగా ఓ భామ త‌న‌కు ఎదురైన అనుభ‌వాల

Advertisement

గురించి చెబుతూ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన కామెంట్స్ చేసింది. మరాఠీ నటి  కాగా, ఈమె కూడా కాస్టింగ్ కౌచ్ విష‌యంపై స్పందించింది. తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. కేవలం సినిమా వాళ్ళ నుంచి మాత్రమే కాకుండా బయట వ్యక్తుల నుంచి కూడా అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతాయని చెప్పుకొచ్చిన ఆమె త‌న జీవితంలో ఎదురైన చేదు సంఘ‌ట‌న‌ల గురించి వివ‌రించింది. 2009 – 2010 ప్రాంతంలో పూణేలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అని ఆమె క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చెప్పుకొచ్చింది. తాను ఉంటున్న అపార్ట్మెంట్ ఒక కార్పొరేటర్ కు చెందినది కాగా, ఒకరోజు నేను అద్దె చెల్లించడానికి అతని కార్యాలయానికి

Heroine leked the top director message to the media

Advertisement

Heroine : లైంగిక వేధింపులు..!

వెళ్ళగా అతను ఆ సమయంలో ఒక ఫేవర్ చేయమని డైరెక్ట్‌గా అడిగిన‌ట్టు చెప్పుకొచ్చింది. అద్దెకు బదులుగా ఇంకేదో చేయమని అడగ‌డంతో అక్కడ ఉన్న టేబుల్ పై వాటర్ గ్లాస్ తీసుకొని అతని ముఖంపై నీళ్లు కొట్టినట్లు తెలిపింది.అటువంటి పనులు చేయడానికి తాను ఆ వృత్తిలోకి రాలేదని అలా చేసి ఉంటే అంతే ఇలాంటి అదే అపార్ట్మెంట్లో ఉండే అవసరం రాదని యజమానికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ఆ న‌టి తెలియ‌జేసింది. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను అవకాశాల పేరుతో వాడుకునే దర్శకులు, నిర్మాతలు ఉంటారు కాని, తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కూడా లైంగిక వేధింపులకు గురి చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి