Star Heroine comments on star producer in bollywood
Heroine: టాలీవుడ్‌కి చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు, పోతుంటారు. అయితే స్లో అండ స్టడీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేస్తుంది వర్ష బొల్లమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా బుధవారం (అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర కథానాయిక వర్ష బొల్లమ్మ తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో నా రోల్ పేరు భాగ్యలక్ష్మి. ప్రీ-ప్రైమరీ స్కూల్ టీచర్‌గా కనిపిస్తా. భాగ్యలక్ష్మి సినిమాలో గణేష్‌ని కొంత డామినేట్ చేస్తుంది. నేను ధృడమైన ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపిస్తే.. గణేష్ అమాయకత్వ వ్యక్తిత్వంతో కనిపిస్తాడని చెప్పుకొచ్చింది. చాలా మంది అడుగుతుంటారు. ఎక్కువగా హీరోల సోదరులతో చేస్తారు ఎందుకు అని. నేను కావాలని ఎంపిక చేసుకోలేదు. అది అలా కుదురుతుంది అంతే. ప్రతినాయిక ఛాయలు ఉన్న సైకో పాత్ర దొరికితే బాగా చేయగలనని నాకు నమ్మకం ఉంది.
heroine likes thet hero
సితార లో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది…ఇకపోతే మొదటి నుంచి నేను ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది.. అతని సినిమా లో నటించె ఛాన్స్ వస్తే నాకన్నా అదృష్ట వంతులు వుండరు అని ఆమె చెప్పుకొచ్చింది..తెలుగుతో పాటు తమింలోనూ చేస్తున్నాను. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల మీదే దృష్టి పెడుతున్నాను. అలాగే అవకాశమొస్తే కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ చేస్తాను. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ లో కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ గారి నటన చాలా నచ్చింది. ఆయన నటనకు నేను పెద్ద అభిమానిని అంటూ వర్ష చెప్పుకొచ్చింది..
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.