heroine meenakshi chaudhary pics in forest go viral
Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి తెలుసు కదా. టాలీవుడ్ లో ప్రస్తుతం తను స్టార్ హీరోయిన్. ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో వెండి తెర మీదికి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. నిజానికి ఈమె ఒక మోడల్. మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నది. మోడల్ గా రాణిస్తూనే తెలుగు సినిమాల్లో అవకాశం రావడంతో నటించడం స్టార్ట్ చేసింది. కానీ.. ఆ సినిమా తనకు అంతగా పాపులారిటీని ఇవ్వలేదు కానీ.. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమా తనకు బాగా గుర్తింపు ఇచ్చింది.
heroine meenakshi chaudhary pics in forest go viral
ఆ తర్వాత హిట్ 2లోనూ నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో తనకు ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి. మీనాక్షి చేసిన క్యారెక్టర్ ప్రేక్షకులను అలరించింది. దీంతో పలు తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు మీనాక్షికి వస్తున్నాయి. ఇటీవల విశ్వక్సేన్ సినిమాలోనూ నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. సినిమాల షూటింగ్ కు ఏమాత్రం గ్యాప్ దొరికినా మీనాక్షి వెంటనే ప్రకృతి ఒడిలోకి చేరుకుంటుంది. తనకు ప్రకృతి అంటే అంత ఇష్టం మరి.
మీనాక్షి చౌదరి.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా షూటింగ్ కు విరామం దొరకడంతో ఫారెస్ట్ కు వెళ్లి అక్కడ ప్రకృతిని ఆస్వాదించింది మీనాక్షి. అక్కడ పొట్టి డ్రెస్సు వేసుకొని వాటిని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ స్విమ్ షూట్ వేసుకొని అక్కడే ఉన్న ఒక నీటి కుంటలో జలకాలు ఆడుతూ మీనాక్షి చౌదరి రచ్చ రచ్చ చేసింది. స్విమ్ సూట్ లో తన తొడల అందాలు చూపించి కుర్రాళ్లను మీనాక్షి రెచ్చగొట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.