Home » Entertainment » Heroine Of The Biggest Hit Movies In India But She Has Not Given A Single Movie
Entertainment

Heroine : ఇండియా లోనే అతిపెద్ద హిట్ సినిమాలలో ఆమె హీరోయిన్ .. కానీ ఒక్కడూ సినిమా ఇవ్వట్లేదు !

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 25, 2023, 6:52 pm
Advertisement

Heroine : కొన్ని కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. దీంతో ఆ సినిమాలో నటించే వాళ్ళు ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సంపాదిస్తారు. ఆ రీతిగా కెరియర్ లో దూసుకుపోతారు. ఈ రకంగానే కేజిఎఫ్ సినిమా ఇండియాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో గరకెక్కిన కేజిఎఫ్.. రెండు భాగాలుగా విడుదలయ్యింది. రెండు కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. సెకండ్ పార్ట్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది.

Advertisement

Heroine of the biggest hit movies in India but she has not given a single movie

ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్…హీరో యాష్ కి నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టికి… మాత్రం అవకాశాలు రావడం లేదు. చెప్పుకోవడానికి ఇండియాలో అతిపెద్ద హిట్ సినిమా హీరోయిన్ అనే ముద్ర ఉన్నా గాని… ఈ కన్నడ ముద్దుగుమ్మ కి.. సరైన అవకాశాలు రావడం లేదంట. “కేజిఎఫ్” సినిమాల తర్వాత విక్రమ్ తో “కోబ్రా” చేయడం జరిగింది. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో అమ్మడు సైలెంట్ అయింది.

Advertisement

ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చిన తర్వాత సినిమాల విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంది శ్రీనిధి. ఇక ఇదే సమయంలో రెమ్యూనరేషన్ పరంగా తగ్గేదేలే అన్నట్టు నిర్మాతలతో వ్యవహరిస్తూ ఉండటంతో… చాలామంది.. “కేజిఎఫ్” హీరోయిన్ శ్రీనిధి శెట్టినీ లైట్ తీసుకోవడం జరిగింది అంట. అయినా గాని తనవంతుగా ఫోటోషూట్స్ తో ఆకట్టుకుని.. అవకాశాలు రాబట్టాలని శ్రీనిధి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. జీరో సైజ్ పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ కలిగిన ఈ ముద్దుగుమ్మకి ఎవరైనా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి