
Heroine pranitha subhash in Bikini pics
Pranitha Subhash : హీరోయిన్ ప్రణీతకు ఉన్న మంచి ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే. కరోనాకి ముందు.. కరోనాకి తరువాత అనేట్టుగా ఆమె ఇమేజ్ మారిపోయింది. కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్లు చేయలేని పనిని.. ప్రణీత చేసేసింది. లక్షలకు లక్షలు విరాళాలు ఇచ్చింది. కరోనా సమయంలో అన్నం దొరక్క అలమంటించిన ఎంతో మందికి అన్నం పెట్టి ఆదుకుంది. అలా హీరోయిన్ ప్రణీత మంచి మనసుకు జాతియ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
లాక్డౌన్, కరోనా కాలంలో ప్రణీత చేసిన మంచి పనులు ఆమె మీద పాజిటివ్ కార్నర్‌ను ఏర్పర్చాయి. ప్రణీత ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి నేటికీ సాయం అందుతోంది. ఇలా ప్రణీత తన మంచితనంతో అందరినీ కట్టి పడేస్తోంది. ఇక కరోనాలో ప్రణీత పెళ్లి చేసుకుంది. ఈ మధ్యే బిడ్డను కూడా కనేసింది. ప్రణీత ఇప్పుడు సినిమాల వైపు ఎక్కువగా చూడటం లేదు. సోషల్ సర్వీస్‌లోనే ప్రణీత బిజీగా ఉంటోంది.
Heroine pranitha subhash in Bikini pics
హిందూత్వానికి మద్దతిస్తూ ఆమె పెట్టే పోస్టులు కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. కాశ్మీర్ ఫైల్ సినిమా మీద ప్రణీత చేసిన పోస్టులు, సాయి పల్లవికి కౌంటర్లుగా ఆమె వేసిన ట్వీట్లు కాంట్రవర్సీగా మారాయి. తాజాగా ప్రణీత తనలోని ఇంకో కోణాన్ని మరోసారి అందరికీ చూపించింది. ప్రణీత ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోన్నట్టుంది. బికినీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ప్రణీత బికినీ ఫోటలు, స్విమ్మింగ్ పూల్, బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.