
Heroine Rashi khanna beauty secrets
Heroine : గ్లామర్ ఫీల్డ్ లో కొన్నాళ్లు కెరీర్ సాగాలంటే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి. మరీ ముఖ్యంగా ఈ ఫీల్డ్ లో అందంగా ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. అందుకే తారలంతా కూడా ఎప్పటికప్పుడు తమని తాము అందంగా ప్రెజెంట్ చేసుకుంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా అందాల భామ రాశి ఖన్నా కూడా ఈమధ్య కొత్తగా గ్లామర్ డోస్ పెంచి కనిపిస్తుంది. ఇన్నాళ్లు గ్లామర్ సైడ్ అంతగా ఆసక్తి చూపించని అమ్మడు సడెన్ గా ప్లాన్ మార్చేసి ఎద అందాలతో అదరగొడుతుంది. ఈ మార్పు అమ్మడిలో రావడానికి కారణం తన సన్నిహితులు,
స్నేహితుల సలహాలే అని తెలుస్తుంది.అంతకుముందు అమ్మడు బక్కగా ఓ మోస్తారుగా ఉండేది కానీ ఈమధ్య కొద్దిగా బరువు పెరిగి ఎద అందాలను కూడా పెంచేసింది. వాటిని షో చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. ఈ గ్లామర్ షో వల్ల రాశి ఖన్నాకి అదనపు మైలేజ్ ఏర్పడుతుంది. అందుకే ఇక మీదట గ్లామర్ షోకి వెనకాడేది లేదని ఫిక్స్ అయ్యింది రాశి. ఇన్నాళ్లు ఈ స్కిన్ షో వల్ల కలిగే లాభాలను గుర్తించలేని అమ్మడు లైట్ తీసుకుంది కానీ ఇలా రెచ్చిపోతే రోజు రోజుకి సోషల్ మీడియాలో తనపై డిస్కషన్ పెరుగుతుండటం
Heroine Rashi khanna beauty secrets
చూసి అమ్మడు ఇక మీదట మరింత రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యింది. రాశి ఖన్నాలో ఈ మార్పు ఆమె కెరీర్ కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న రాశి ఖన్నా తన మార్క్ నటనతో పాటు ఇక మీదట తన గ్లామర్ సైడ్ తో కూడా ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. రాశి ఖన్నా ఈ గ్లామర్ షో చూసి కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాశి ఖన్నా గ్లామర్ షో ఆమె కెరీర్ గ్రాఫ్ ని హై రేంజ్ కి తీసుకెళ్లేలా ఉపయోగపడుతుంది.
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
This website uses cookies.