Nagarjuna : నాగార్జునకి కండీషన్స్... రొమాన్స్ సీన్లు చేయను, ముద్దులు పెట్టనన్న హీరోయిన్
Nagarjuna : టాలీవుడ్ మన్మధుడిగా నాగార్జునకి పేరున్న విషయం తెలిసిందే. ఆయన అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతుంటారు.అయితే నాగ్ తో నటించడానికి ఓ బ్యూటీ కండీషన్లు పెట్టిందట వింటానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. మాస్ సినిమాలో నటించడానికి ముందు జ్యోతిక సూర్యతో పీకల్లోతు ప్రేమలో ఉందట జ్యొతిక.. పెళ్ళికి కూడా రెడీ అవుతున్నారట.
అయితే ఆ సినిమా చేసేందుకు జ్యోతికకి ఆసక్తి లేకపోయిన లారెన్స్ ఒప్పించి చేయించాడు.దాంతో జ్యోతిక తాను సినిమా చేయాలంటే.. ఎక్స్ పోజింగ్ సీన్లు పెట్టవద్దని.. రొమాంటిక్ సీన్లు చేయనని.. షూటింగ్ తప్పించి.. ఇతర విషయాల్లో ఇన్వాల్వ్ చేయవద్దంటూ.. కండీషన్లు పెట్టిందట జ్యోతిక.
Nagarjuna : నాగార్జునకి కండీషన్స్… రొమాన్స్ సీన్లు చేయను, ముద్దులు పెట్టనన్న హీరోయిన్
ఇలా మాస్ సినిమా చేయడానికి ఆమె అడిగినవాటికి లారెన్స్ సరే అనడంతో.. అసలు విషయం నాగార్జునకు చెప్పి ఒప్పించారట దర్శకుడు. జ్యోతిక పరిస్థితి అర్దం చేసుకుని నాగార్జున కూడా అందుకు ఒకే అనడంతో సినిమా ముందుకు వెళ్ళింది. జ్యోతిక తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన తెలుగులో మాత్రం నాగార్జున, చిరంజీవి, రవితేజ, లాంటి స్టార్స్ తో నటించారు.
RV Foundation : మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు RV ఫౌండేషన్, బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, మిరాకిల్ హాస్పిటల్…
Anasuya : యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్థస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.తద్వారా…
Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత విడాకులు, పెళ్లి వార్తలతో నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటారనే విషయం…
KVS Admission : కేంద్రీయ విద్యాలయంలో సీట్ల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. 11వ తరగతి వరకు…
Rashmi Gautam : అటు వెండితెర ఇటు బుల్లితెర రెండింటిలోనూ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ రష్మీ గౌతమ్. ముఖ్యంగా ఎక్స్‌ట్రా…
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తనలో ఉన్నంత సాయం చేస్తూ ఉంటారు.…
New Zealand : ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. ఏ జట్టు గెలుస్తుందా అని అందరిలో టెన్షన్ ఉండగా,…
Newly Married : ఈరోజుల్లో పురుషులు, స్త్రీలు పెళ్లయిన తర్వాత లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ సమస్యలను దూరం…
This website uses cookies.