
heroine wants to dating with Ram Charan
Ram Charan: చిరంజీవి తనయుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రంగస్థలం చిత్రంతో నటుడిగా తన సత్తా ఏంటో చూపించిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో అదరగొట్టాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయింది అంటే ఆయన క్రేజ్ పీక్స్ వెళ్లడం ఖాయం. అయితే రామ్ చరణ్‌ని ఇటీవల ఇష్టపడే వారి సంఖ్య క్రమక్రమేపి పెరుగుతుంది. తాజాగా రవితేజ తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీలో నటించిన అన్వేషీ జైన్ తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్‌చరణ్‌ను సూపర్ హ్యాండ్‌సమ్‌గా తాను గర్తించానని..
తనకు అతడితో డేట్‌కు వెళ్లాలని ఉందని మనసులో మాట చెప్పేసింది.బాలీవుడ్ భామలు కూడా ఇటీవల రామ్ చరణ్ పై తమ ప్రేమను వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. ఆమె సినిమాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా విడుదల కాలేదు. అప్పుడే కాక పట్టే పని మొదలు పెట్టింది. చరణ్‌ను కాకా పట్టేందుకు మంచి బిస్కెట్టే వేసిందంటున్నారు. ఒక్కసారిగా మీడియా అటెన్షన్‌ను తన వైపునకు తిప్పుకుంటే టాలీవుడ్‌లో మంచి అవకాశాలు దక్కించుకోవచ్చన్నదే ఆమె ప్లాన్‌గా తెలుస్తోంది. చూస్తుంటే ఈ అమ్మడు మిగతా హీరోలకి కూడా ఇలాంటి బిస్కెట్స్ వేస్తుందనే వారు లేకపోలేదు.
heroine wants to dating with Ram Charan
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీతారామరాజుగా తెల్ల దొరల ఇలాకాలోను చెర్రీ కలల రాకుమారుడిగా కనెక్ట్ అయ్యాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇలాంటి సమయంలో చరణ్ పూర్తిగా పాన్ వరల్డ్ స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప తప్పటడుగులు వేయడు. ఈ యేడాదే త్రిబుల్ ఆర్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్ ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఆ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.