star heroines surgery but also on other part
Heroines : ట్రెండ్ మారుతుంది. అందుకు అనుగుణంగా కొందరు ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి. పెళ్లిళ్లు కాకముందే తల్లులు కావడం, సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వడం వంటివి జరుగుతుంది. ఈ మధ్య కాలంలో సరోగసితో చాలా మంది పిల్లలు కంటున్నారు. రీసెంట్‌గా నయనతార కూడా సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడంతో అసలు పెళ్లి కాకుండానే పిల్లల్ని కన్న హీరోయిన్స్ ఎవరు అనే దానిపై చర్చ నడుస్తుంది. ముందుగా కమల్ హాసన్ – సారిక జంట విషయానికి వస్తే.. కమల్‌కి మొత్తం ముగ్గురు భార్యలు. గౌతమిని కమల్ పెళ్లి చేసుకోకపోయినా ఆమెతో పదేళ్లకు పైగానే సహజీవనం చేశారు.
అంతకు ముందే ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. పెళ్లి కాకుండానే శృతి సారిక కడుపులో పడింది. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉండగా కమల్‌ను పెళ్లాడింది. ఇక పవన్ – రేణూ దేశాయ్ చాలా రోజుల పాటు డేటింగ్ చేశారు. అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం రేణు మెడలో మూడు ముళ్లు వేశాడు. రేణూకి విడాకులు ఇచ్చాక విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రణబీర్ కపూర్ – అలియా భట్ జంట పరిస్తితి కూడా. వీరిద్దరు కూడా చాలా రోజలు పాటు డేటింగ్ లో ఉన్నారు. ఇటీవల వీరిద్దరు సరోగసి ప్లాన్ చేసినట్టు సమాచారం. నయనతార- విఘ్నేష్ శివన్ కూడా ఇటీవల సరోగసితో ప్లాన్ చేయగా, రీసెంట్‌గా పిల్లలకి జన్మనిచ్చారు. లక్ష్మీ మంచు సరోగసీ పద్ధతి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చారు.
Heroines who are mothers before marriage
ప్రీతి జింటా కూడా సోషల్ మీడియా ద్వారా సరోగసీ ద్వారా వారికి పిల్లలు కలిగినట్టు ప్రకటించారు. అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు. ప్రియాంక చోప్రా కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు చెప్పారు. షారుక్ ఖాన్, గౌరీ దంపతులు కూడా వారి మూడవ సంతానం కోసం సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.ల్పా శెట్టి దంపతులు కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు తెలియజేసిన విషయం తెలిసిందే. సన్నీలియోన్ దంపతులు కూడా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఏక్తా కపూర్ కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు.తుషార్ కపూర్‌తో పాటు మరి కొంతమంది ఇలానే సరోగసి పద్దతిని ఆశ్రయించారు.
Rajiv yuva Vikasam : తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్…
AP Dwcra Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ,…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ వ్యవస్థలో పారదర్శకత, సమగ్రత కలిగించేందుకు చేపట్టిన "భూభారతి" చట్టానికి ప్రజల…
Mangoes : వేసవి అంటే మామిడి పండ్ల రుచులే గుర్తొస్తాయి. దేశవ్యాప్తంగా మామిడి సీజన్ ఊపందుకుంటే, పలు రకాల వెరైటీలు…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగ యువతకు…
Pushkarini : ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లాలోని ములభాగల్ ప్రాంతంలో 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ పాద…
Today Gold Rate : బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం…
New Ration Card : ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానించడంతో ఎన్నో కుటుంబాలు ఎంతో…
This website uses cookies.