Home » Entertainment » Hindi Tv Serial Actress Tunisha Sharma Suicide Case
Entertainment

Star Heroine : బాయ్ ఫ్రెండ్ వల్లనే ఆమె సూసైడ్ చేసుకుందా…? అందమైన హీరోయిన్ జీవితం ఎలా చేశాడో చూడండి..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 28, 2022, 8:40 pm
Advertisement

Star Heroine : మీకు హిందీ టీవీ సీరియల్ నటి టునీషా శర్మ తెలుసా? తను ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసు కదా. తన షూటింగ్ స్పాట్ లోనే టునీషా ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్ జరుగుతుండగానే ఫ్యాన్ కు ఉరి వేసుకొని టునీషా శర్మ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ నే షాక్ నకు గురి చేసింది. తన వయసు జస్ట్ 20 ఏళ్లు మాత్రమే. తన కెరీర్ ఇటీవలే ప్రారంభం అయింది. ఇంతలోనే తన జీవితాన్ని ముగించేసుకోవడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే.. తన సూసైడ్ కు ఒక ఆరు గంటల ముందు.. టునీషా ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

ఆ ఫోటోలో తను చాలా క్యాజువల్ గా ఉంది. మేకప్ వేసుకొని ఏదో క్యాజువల్ గా దిగిన ఫోటో అది. ఒకవేళ నిజంగానే సూసైడ్ చేసుకోవాలని ముందు నుంచి అనుకొని ఉంటే.. అలాంటి ఫోటోను ఎందుకు టునీషా పెడుతుంది అనేది ఫస్ట్ పాయింట్. అంతే కాదు.. తను నటించే ఆ షో కోసం సూసైడ్ సీన్ లో టునీషా నటించాలి. అది మణికట్టు దగ్గర కత్తిలో కోసుకునే సీన్. ఆ సీన్ కోసం టునీషా రిహార్సల్ చేస్తూ ఉంది. అప్పటికే తన మనసులో ఆత్మహత్య చేసుకోవాలనే భావన వచ్చి ఉంటుందని అంటున్నారు. ఆ భావనతోనే తను ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానం కలుగుతోంది.

hindi tv serial actress tunisha sharma suicide case

Advertisement

Star Heroine : తన ఆత్మహత్యకు ప్రియుడు షీజాన్ ఖాన్ కారణమా?

అయితే.. టునీషా తల్లి మాత్రం.. తన ఆత్మహత్యకు ప్రియుడు షీజాన్ ఖాన్ కారణం అంటూ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే.. షీజాన్ తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని అందుకే తను సూసైడ్ చేసుకుందని అంటున్నారు. టునీషాతో ప్రేమలో ఉండి.. మరో అమ్మాయితో షీజాన్ తిరుగుతున్నాడని.. అందుకే తనతో పెళ్లికి షీజాన్ నిరాకరించడంతో తను ఆత్మహత్య చేసుకుందని.. షీజాన్ పై పోలీస్ కేసు కూడా పెట్టింది టునీషా తల్లి. చూద్దాం మరి.. ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుందో?

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి