Home » Entertainment » Honey Rose Go To Married
Entertainment

Honey Rose : వావ్ సూపర్ బ్రేకింగ్ న్యూస్.. హనీ రోజ్ పెళ్లి !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 28, 2023 8:36 pm
Advertisement

Honey Rose : ప్రస్తుతం టాలీవుడ్ లో హనీ రోజ్ పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఎప్పుడో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాతో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమాలో నటించింది చిన్న పాత్ర అయినా ప్రేక్షకులను తన నటన, అందతో కట్టిపడేసింది. ఈ బ్యూటీ తెలుగులో ‘ ఆలయం ‘ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ విషయం ఇంతవరకు ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడున్న అంత అందంగా అప్పుడు హనీ రోజ్ లేదనే చెప్పవచ్చు. ఆలయం సినిమా తర్వాత హనీ రోజ్ ‘ నీ వర్షం సాక్షిగా ‘ అనే సినిమాలో నటించింది.

Advertisement

Honey Rose go to married

ఆ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత వీర సింహరెడ్డి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ టాలీవుడ్లో మరిన్ని అవకాశాలను అందుకునే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే హాని రోజ్ త్వరలో పెళ్లి చేసుకోబో తుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. పెళ్ళికి రెడీగా ఉన్నానట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచి కుర్రాడు కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపింది. హనీ రోజ్ మాట్లాడుతూ పెళ్లి అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతకి నేను కట్టుబడి ఉంటాను.

Advertisement

పెళ్లి బంధం గట్టిగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను అని చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడి పేరు ఎలాంటి ఎఫైర్ లలో వినిపించలేదు. ఒకవేళ రిలేషన్ షిప్ ను దాచేసిన ఎక్కువ కాలం వరకు కొనసాగించనని తెలిపింది. ఇక ఈ బ్యూటీ మాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేసింది. 20 ఏళ్ల వయసులోనే మాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించింది. ఆ సమయంలోనే తెలుగు, తమిళ భాషలలో నటించింది. కానీ ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో మాలీవుడ్ కే పరిమితం అయింది. ఇక వీరసింహారెడ్డి సినిమాతో హనీ రోజ్ వరుస ఆఫర్లు అందుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి