how are you earning so much money Shiva Jyothi
Shiva Jyothi : వార్తలు చెప్పే శివ జ్యోతి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆ మధ్య అత్యంత ఖరీదైన బిఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన శివ జ్యోతి తాజాగా తన నూతన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం ద్వారా వార్తల్లో నిలిచింది. శివజ్యోతి అలియాస్ సావిత్రి సోషల్ మీడియా ద్వారా ఎంతో యాక్టివ్ గా అందరికీ అందుబాటులో ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఆమె టీవీ ఛానల్లో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటుంది. అంతకు మించి ఆమె ఏం చేస్తుంది అనేది ఎవరికీ అర్థం కాదు. అయినా కూడా ఆమె ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి అంటూ ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు.
యూట్యూబ్ ద్వారా ఆమెకు నెలకు లక్షల రూపాయల ఆదాయం వస్తుందట, అంతే కాకుండా ఇంస్టాగ్రామ్ లో ఆమె పెయిడ్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. అందుకుగాను ఆమె నెల నెల లక్షల రూపాయల సంపాదన కలిగి ఉంటుంది. ఇక ఆమె భర్త గంగూలి కూడా వ్యాపారంలో ఉన్నారు. అందువల్ల రకరకాల మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కారణంగానే ఖరీదైన కార్లను కొనుగోలు చేయడంతో పాటు ఇలా రెండు మూడు ఇళ్లను కూడా సొంతం చేసుకుంటుంది. కొన్నాళ్ల క్రితమే శివ జ్యోతి ఒక ఇల్లు కొనుగోలు చేసి గృహప్రవేశం చేసింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు మరియు ఫోటోలు వైరల్ అయ్యాయి.
how are you earning so much money Shiva Jyothi
ఇప్పుడు మరో సారి తన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం అంటూ ఫోటోలు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈసారి శివ జ్యోతి ఇంటి గృహ ప్రవేశం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నావు అక్క? బావ ఏం చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు అంటూ ఆమె అభిమానులు రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శివజ్యోతి గృహ ప్రవేశ కార్యక్రమానికి సోషల్ మీడియా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా బుల్లి తెరకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. మా తరఫున కూడా చివరి జ్యోతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
Tea : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో మన శరీరం వెచ్చదనాన్ని వెతుక్కుంటుంది. మన శరీరం వేడిగా…
Rakhi Festival : శ్రావణ మాసంలో rakhi festival ప్రతి సంవత్సరం వచ్చే పౌర్ణమి తిధి రోజున రాఖీ పండుగ…
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
This website uses cookies.