Home » Entertainment » Hyper Aadi Anasuya And Mahesh In Jabardasth
Entertainment

Anasuya : చాలా రోజుల తరువాత ఎక్కొచ్చు కదా?.. అనసూయపై ఆది డబుల్ మీనింగ్ డైలాగ్!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 1, 2021 4:32 pm
Advertisement

Anasuya హైపర్ ఆది, అనసూయ Anasuya ల కాంబినేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై జబర్దస్త్ షోలో వేసే పంచులు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎలా ఉంటాయో, వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిందే. ఇక అందులో మరీ ముఖ్యంగా ఆది,అనసూయ మధ్య వచ్చే సెటైర్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. నిన్న వచ్చిన ఎపిసోడ్‌లో ఆది స్కిట్ బాగానే పేలింది.

Advertisement

hyper aadi anasuya and mahesh in jabardasth

చాలా రోజులు తరువాత రంగస్థలం మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. మహేష్‌ను ఆది ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. తన సినిమాల పరిస్థితి, అవకాశాల మీద కౌంటర్లు వేశాడు. నేనూ నాగార్జున అనే చిత్రం గురించి మాట్లాడుతూ దాని పరువుతీసేశాడు. ఆ మూవీ తరువాత తనకు అవకాశాలు రాకుండా పోయాయ్ అని సెటైరికల్‌గానే మహేష్ తన మీద తాను కౌంటర్లు వేసుకున్నాడు.

Advertisement

hyper aadi anasuya and mahesh in jabardasth

మహేష్ ఎంట్రీపై అనసూయ కామెంట్ Anasuya

అయితే మహేష్ ఎంట్రీలోనే తన స్టైల్లో స్టెప్పులు వేస్తూ ఊగిపోయాడు. చాలా రోజుల తరువాత జబర్దస్త్ స్టేజ్ ఎక్కాడు కదా? దాని వైబ్రేషన్స్ అయి ఉంటాయ్ అని మహేష్ మీద అనసూయ కౌంటర్లు వేసింది. ఆ వెంటనే ఆది అందుకుని.. నువ్ కూడా చాలా రోజుల తరువాత ఎక్కొచు కదా? మేం కూడా నీ వైబ్రేషన్స్ చూస్తాం అని అనసూయపై దారుణంగా కామెంట్ చేశాడు.

Advertisement

hyper aadi anasuya and mahesh in jabardasth

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి