
next week Sreedevi drama company episode also dont have Hyper Aadi
Hyper Aadi : అఖిల్ సార్థక్.. ఈ పేరు బిగ్ బాస్ షో టైంలో బాగానే వినిపించింది. అఖిల్‌ను విపరీతంగా ట్రోల్ చేసేవారు. అఖిల్ చివరకు లక్ కలిసి వచ్చి రన్నర్‌గా నిలిచాడు. అఖిల్ మీద వచ్చినన్నీ ట్రోలింగ్స్ ఇతర ఏ కంటెస్టెంట్ల మీద రాలేదు. కరివేపాకు అంటూ దారుణంగా తీసి పాడేసేవారు. బిగ్ బాస్ నాల్గో సీజన్ గడిచి ఏడాది అవుతున్నా ఇంత వరకు ఎలాంటి ప్రాజెక్టుల్లోనూ అఖిల్ కనిపించలేదు.
ఏవో వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేశాడు. కానీ వాటి గురించి ఇంత వరకు జాడలేదు. మొత్తానికి రాక రాక ఢీ షో చాన్స్ వచ్చింది. అసలే అఖిల్ ఎక్కువగా మాట్లాడలేడు. ముద్ద మొహం వేసుకుని ఉంటాడు. అలాంటి అఖిల్ ఢీ షోలో ఏ మాత్రం సర్దుకుంటాడా? అని అందరూ అనుకున్నారు. అందరూ ఊహించినట్టే ఆ షోకు అఖిల్ ఫిట్ కాలేదు.
Hyper Aadi Counters On Akhil Sarthak In Dhee Show
ఆది నాలుగైదు పంచ్‌లు వేసుకోవడానికి మాత్రం అఖిల్ పనికొస్తున్నాడు. తాజాగా వదిలిన ప్రోమోలో అఖిల్‌ను ఆది దారుణంగా ఆడుకుంటాడు. అందరూ కలిసి అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది.. మేఘం వెనుక రాగం.. రాగం వెనుక అంటూ ఇలా పాడుతూ ఉంటారు. కానీ అఖిల్ మాత్రం రాగం వెనుక అంటూ ఆగిపోతాడు. ఇలా అందరి వెనకాల ఉండటం కాదు. రాగం వెనక ఏం ఉంటుందో తెలుసుకోవాలంటూ కౌంటర్ వేస్తాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.