Hyper Aadi : స్కిట్‌లో షాక్ ఇచ్చిన ఆది.. చెప్పకుండా చేశాడంటూ అనసూయ ఫైర్

Advertisement
Advertisement

Hyper Aadi  అనసూయ, ఆది కాంబినేషన్ బుల్లితెరపై ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. అనసూయ మీదున్న కోరికను అప్పుడప్పుడు తన స్కిట్ల రూపంలో ఆది బయటపెడుతున్నట్టు కనిపిస్తుంది. అనసూయ అంటే ఇష్టమున్నా కూడా అవకాశం చేజారిపోయిందని, భరద్వాజ్ పెళ్లి చేసుకున్నాడు అని నిట్టూర్పులు ఊరుస్తుంటాడు ఆది. అలా ఆది వేసే పంచులు, కౌంటర్లకు అనసూయ కూడా అప్పుడప్పుడ తల దించుకుంటుంది. తాజాగా ఆది వేసిన పంచ్‌లకు అందరూ షాక్ అవుతున్నారు.

Advertisement

Hyper Aadi Counters On Anasuya In jabardasth

ఆది స్కిట్లో అనసూయ స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. దీపావళి సందర్బంగా వచ్చిన ఈ ఎపిసోడ్‌లో ఆది అనసూయలు దుమ్ములేపేశారు. అయితే ఆది మధ్య మధ్యలో ఎలాంటి పంచులు వేస్తాడో అందరికీ తెలిసిందే. ప్రాక్టీస్‌లో డైలాగ్స్ చెప్పడు.. అసలు అది ఉందని, అలాంటి పంచ్‌లు వేస్తాడు అని ముందు చెప్పడు. అప్పటికప్పుడు అల్లేస్తాడు. ఎదుటి వారి మీద కౌంటర్లు విసురుతుంటాడు. అలానే అనసూయ మీద కూడా కొన్ని కామెంట్లు చేశాడు.

Advertisement

Hyper Aadi  అనసూయపై ఆది కౌంటర్లు

Hyper Aadi Counters On Anasuya In jabardasth

ప్రాక్టీస్‌లో అవేం చెప్పలేదంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఏడు పదుల వయసులో ఏడు సముద్రాలు దాటి ఏం వస్తావ్ లే అని అనసూయ వయసు మీద కౌంటర్లు వేశాడు. ప్రాక్టీస్‌లో ఈ డైలాగ్ చెప్పలేదని అంటుంది. ఇక మరో సారి సందర్భంలో.. అనుభూతి అంటూ మరో డైలాగ్ వస్తుంది. మేకప్ లేనప్పుడు అను భూతంలా కనిపిస్తుంది.. కదా? అని ఆది పంచ్ వేశాడు. ఈ డైలాగ్ కూడా చెప్పలేదు కదా? అని రోజా అంటుంది. రోజా అలా అనడంతో.. అవును అంటూ అనసూయ కూడా అనేస్తుంది.

Advertisement

Recent Posts

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

7 mins ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

1 hour ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

This website uses cookies.