Hyper Aadi Funny SKit In Dhee Show
Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది చేసే కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మామూలుగానే ఆది తన పంచులతో రెచ్చిపోతుంటాడు. అలాంటి ఆదికి ఢీ షోలో కరెంట్ షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. సూపర్ సినిమాలో బ్రహ్మానందం, ఆలీ కామెడీ సీన అందరికీ తెలిసిందే. లై మిషన్ అంటూ.. ఆలీకి బ్రహ్మానందం ఇచ్చే ట్రీట్మెంట్ గురించి అందరికీ తెలిసిందే. అదే సీన్‌ను ఇప్పుడు ఢీ షోలో రిపీట్ చేశారు.ఆదికి లై మిషన్ పెట్టారు. హత్య జరిగిందంటూ అడివి శేష్ ఇన్వెస్టిగేషన్ చేసేందుకు వచ్చారు.
అయితే ఆదికి నిజంగానే కరెంట్ షాక్ ఇచ్చారా? అన్నది అర్థం కావడం లేదు. ఆ రియాక్షన్లు చూస్తుంటే నిజంగానే షాక్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఇక ఆదికి ఇచ్చిన ప్రశ్నలు చూస్తుంటే ఇరికించాలని బాగానే ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ఢీ షోకి ఎలా వచ్చావ్ అని ప్రదీప్ అడుగుతుంటాడు.మెట్లు ఎక్కి వచ్చాను అని కౌంటర్ వేయడంతో గట్టిగా షాక్ ఇస్తారు. ఇక అమ్మాయిలు, నంబర్లు, పర్సనల్ నంబర్లు అని ఇరికించే ప్రయత్నం చేస్తారు.
Hyper Aadi Funny SKit In Dhee Show
నీ ఫోన్‌లో అమ్మాయిల నంబర్లున్నాయట కదా? అని అంటే.. కరెంట్ షాక్ ఇస్తారు. రెండు, నాలుగు, ఆరు అని ఇలా అబద్దాలు చెబుతూనే ఉంటాడు. అలా షాకులు ఇస్తూనే ఉంటారు. ఇక జానీ మాస్టర్ అయితే అబద్దం అని అంటూనే ఉంటాడు.నీ వయసు ఎంత అని అడిగితే.. కావాలని 16 అని అంటాడు. దీంతో ఈసారి షాక్ మరింత ఎక్కువగా ఇస్తారు. ఇక ఆది భార్యగా నటించిన అమ్మాయికి కూడా గట్టిగానే షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.