
Hyper Aadi romance with actress in Sridevi Drama Company
Hyper Aadi : బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈ ప్రోగ్రాం కు రేటింగ్ బాగా పెరిగిపోయింది. ఈ ప్రోగ్రాం ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ షోలో సుడిగాలి సుదీర్ యాంకర్ గా హోస్టింగ్ చేస్తున్నాడు. ఈ ప్రోగ్రాం లో హైపర్ ఆది, నూకరాజు అలాగే రాంప్రసాద్ వాళ్ళ హాస్యంతో అందరిని తెగ నవ్విస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రాం ప్రతి ఆదివారం వస్తుంది. ఈ ప్రోగ్రాంకు ప్రతివారం కొత్త కొత్త సింగర్స్, డాన్సర్స్, కళాకారులు అలాగే ఎంతోమంది టాలెంటర్స్ ని వెతికి మరి ఈ షో కి తీసుకువచ్చి అందరికీ పరిచయం చేస్తారు. అందువలన ఈ ప్రోగ్రాం ఎంతో పాపులర్ అయింది. దీనిలో ఆది, రాంప్రసాద్ నూకరాజు ప్రతివారం ఒక కాన్సెప్ట్ తో అందర్నీ అలరిస్తారు. అయితే ఈ వారం ఓ రొమాంటిక్ స్క్రిప్ట్ తో మన ముందుకి వస్తున్నారు.
తొందరలో ప్రశాయరమయ్యే ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ అయింది. అయితే దానిలో సీరియల్స్లలో నటి, నటు లు కూడా ఈ కాన్సెప్టులో ఉన్నారు. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ స్టేజ్ పై ఈ జంట దేవుడు వరమందిస్తే అనే పాటకు రొమాంటిక్ డాన్స్ వేస్తారు. దీని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ జంటలు అదే పాటకు అదే డాన్స్ అదే రొమాన్స్ తో వేస్తారు. అయితే బ్యాక్ గ్రౌండ్లో సాంగ్ వస్తుండగా ఫస్ట్ నైట్ కు రెడీ చేసిన మంచం ఉంటుంది. అయితే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ లో ఆది రంగ ప్రవేశం చేస్తాడు. ఆది ఒక లేడీ తో మంచం పై రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ బెడ్ మీద లేడీ ఆదిని బాగా కొడుతుంది. ఆ లేడీ ఎవరో అనేది సస్పెన్స్ గానే ఉంచారు. తదుపరి జబర్దస్త్ నటి పైమా, పటాస్ ప్రవీణ్ వెడ్డింగ్ బట్టలలో మంచం పైకి వస్తారు. వీరిద్దరి రొమాన్స్ హై రేంజ్ లో ఉంటుంది.
Hyper Aadi romance with actress in Sridevi Drama Company
వీరు నిజ జీవితంలో లవర్స్ కనుక ,రొమాన్స్ సీన్ బాగా చేశారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ ప్రోగ్రాం కి నటి ప్రగతి అలాగే సీనియర్ మోస్ట్ నటి సంఘవి గెస్ట్లుగా వస్తారు. అయితే ఆది సంఘవిపై సెటైర్లు వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సంఘవి పాత పాటలు గుర్తుచేస్తూ మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటది అని ఆది పాడతాడు. అయితే సంఘవి బాగానే ఉంటుంది. మీకు రెండు ఇస్తే చాలా బాగుంటుంది. అని కౌంటర్ ఇస్తుంది. దీని తర్వాత పటాస్ ప్రవీణ్, పై మాకు స్టేజి పైన ఉంగరం తొడుగుతాడు. పైమా వాళ్ళ అమ్మ కోసం ఇల్లు కొనాలి. అని చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అని అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం అని చెబుతాడు. అలాగే భాస్కర్ కామెడీ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. మొత్తం ఎపిసోడ్ చూడాలనుకుంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
This website uses cookies.