Hyper Aadi : ఒక్క మాటతో పరువుపోయింది.. రష్మీపై హైపర్ ఆది సెటైర్లు

Advertisement
Published by
Advertisement

Hyper Aadi : ప్రతీ పండుగకు ఓ స్పెషల్ ఈవెంట్ చేయడం బుల్లితెరపై పరిపాటి అయింది. ప్రతీ చానెల్ ఇదొక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తుంటుంది. అయితే ఈ ఉగాదికి ఈటీవీ భారీ ప్లాన్ వేసింది. అంగరంగ వైభకవంగా అనే ప్రోగ్రాంను చేస్తోంది. దీనిపై బాగానే హైప్ క్రియేట్ చేసేందుకు మల్లెమాల టీం ప్రయత్నిస్తోంది.

Advertisement

అందుకే ప్రోమోల మీద ప్రోమోలు వేస్తోంది. స్టార్ మా సీరియల్ తారలను కూడా పట్టుకొచ్చింది. ఎప్పటిలానే అన్నపూర్ణమ్మను కూడా తీసుకొచ్చారు. మొత్తానికి ఈ ఈవెంట్‌లో నిరుపమ్ పరిటాల, మంజుల పరిటాలకు మళ్లీ పెళ్లి చేశారు. ఇక గోరింటాకు సీరియల్ ఫేమ్ జంటను తీసుకొచ్చారు. వారు అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు.

Advertisement

Hyper Aadi Satires On Rashmi Gautam In Angaranga Vaibhavanga

Hyper Aadi : రష్మి పరువుతీసిన ఆది..

ఖిలాడీ సినిమాలోని ఫుల్ కిక్కు అనే పాటకు అదిరిపోయేలా డ్యాన్స్ చేశారు. అయితే ఈ పాట పర్ఫామెన్స్ తరువాత రష్మీ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ పాటలో ఒక్కటి మాత్రం తగ్గింది అంటూ చెప్పుకొచ్చింది. అవును ఇంతకు ముందు కాస్త వెర్రి ఉండేది అంటూ ఆది ఒక్క మాటతో గాలి తీసేశాడు. దీంతో రష్మీ దెబ్బకు షాక్ అయింది.

Advertisement
Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Recent Posts

CM Revanth Reddy : సాల్యూట్ CM రేవంత్..!

CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…

1 hour ago

Mobile Recharge : మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త ఇకపై ఆ రీఛార్జ్ తిప్పలు తప్పినట్లే..!

Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…

3 hours ago

Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో డీఏ పెంపు ప్రకటన? 3 నెలల బకాయిలు కూడా!

Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…

4 hours ago

AP and Telangana Weather Report : ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్.. రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…

6 hours ago

Farmer : రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు.. వచ్చిన భూ పరిహారంతో ఏకంగా హెలికాప్టర్ కొంటున్న ఓ రైతు..!

Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…

8 hours ago

Gold Silver Rate 31st March 2026 : పసిడి ప్రియులకు అలర్ట్: మళ్లీ భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు

Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…

9 hours ago

Karthika Deepam 2 March 31st 2026 Episode : దీపను చంపేందుకు జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. మనవరాలిపై పారిజాతం ఎనలేని ప్రేమ!

Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…

10 hours ago

Pineapple Juice : వేసవిలో ఒక్క గ్లాసు పైనాపిల్ రసం తాగితే మీ శరీరంలో జరిగే వింతలు తెలిస్తే అస్సలు వదలరు..!

Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…

11 hours ago

Potatoes : వేసవిలో పొటాటో తింటున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…

12 hours ago

Tea With Biscuits : టీ టైమ్ లో బిస్కెట్లు తింటున్నారా అయితే ఈ చేదు నిజాలు తెలుసుకోకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం..!

Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…

13 hours ago

Ys Jagan : బ్రేకింగ్ : హుటాహుటిన డిల్లీ కి జగన్ , మోడీ నుంచి అర్జంట్  పిలుపు??

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…

21 hours ago

INDIAN ARMY : GOOSEBUMPS NEWS : 2 లక్షల డ్రోన్లు రంగంలోకి దించిన రాజ్ నాథ్ సింగ్..!

INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…

23 hours ago