
Hyper Aadi Satires On Rohini And Harika
Hyper Aadi హైపర్ ఆది ఒక్కోసారి నిజంగా కావాలని అంటాడా? లేదా స్కిట్ ప్రకారం అంటాడో తెలియదు. తన స్కిట్లో కావాలనే కించపరిచేలా డైలాగ్స్ రాసుకుంటాడా? అన్నది తెలియదు.కానీ ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఒక్కోసారి అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా దీపావళికి సంబంధించిన ఈవెంట్ ప్రోమోను వదిలారు. ఇందులో ఐదుగురు హీరోయిన్లు అంటూ ఇంతకు ముందు ఓ ప్రోమోను వదిలారు. ప్రియమణి, రోజా, ఇంద్రజ, పూర్ణ, మన్నారో చోప్రాలను తీసుకొచ్చారు.
Hyper Aadi Satires On Rohini And Harika
ఆ ఐదుగురు ఒకే స్టేజ్ ఉంటే? ఒకే సారి నవ్వితే? పర్ఫామెన్స్ చేస్తే ఎలా ఉంటుంది.. ఎంటర్టైన్మెంట్ తగ్గేదేలే అంటూ తగ్గేదేలే అనే ఈవెంట్ గురించి హింట్ ఇచ్చారు. తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన మరో ప్రోమోను వదిలారు. ఇందులో ఒక్కొక్కరు రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా ఆది అయితే హద్దులు లేకుండా దూసుకుపోయాడు. దీపావళి కాబట్టి టపాసులు, క్రాకర్స్ భాషల్లో మాట్లాడేశాడు. ఈ థౌజండ్ వాలా?కాల్చితే ఎలా ఉంటుందో తెలుసా? అని రామ్ ప్రసాద్ అంటాడు.
Hyper Aadi Satires On Rohini And Harika
అలా అనడంతో ఆది ఓ పంచ్ వేస్తాడు. నువ్ ఈ థౌజండ్ వాలా కాల్చితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నావ్? నేను మాత్రం వెయ్యి రూపాయలకు కూడా ఈవెంట్లకు వచ్చే వారి గురించి ఆలోచిస్తున్నా? అని అనడంతోనే కెమెరామెన్.. హారిక, రోహిణిలవైపు చూపించాడు. అంటే ఆది ఉద్దేశ్యం వారు వెయ్యి రూపాయాలకే ఈవెంట్లకు వస్తారని. అలా ఆది అనడంతో ఆ ఇద్దరి మొహాలు మాడిపోయాయి. దెబ్బకు షాక్ అయ్యారు. అలా ఈ ఈవెంట్‌లో ఆది అందరినీ ఆడుకున్నాడు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.