hyper Aadi Satires on Siri Shannu in Bigg Boss
Hyper Aadi : బిగ్ బాస్ ఇంట్లో షన్ను సిరి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్కరూ వారి ట్రాక్‌ను చీదరించుకున్నారు. దారుణంగా ట్రోల్స్ చేశారు. ఆ హగ్గులు, ముద్దులు చూసి అసహ్యించుకున్నారు. చివరకు సిరి తల్లి ఎంతో ప్రేమగా చెప్పినా కూడా వినలేదు. అమ్మనే కసురుకుంది. మళ్లీ వెంటనే షన్నుకి హగ్గులు ఇచ్చింది. అలా సొంత అమ్మే చెప్పినా కూడా సిరి మాత్రం మారలేదు. షన్నుతో రొమాన్స్ చేయకుండా ఆగలేదు. ఆ రొమాన్స్ వల్ల షన్ను లైఫ్ మొత్తం మారిపోయింది.
బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసిన పనుల వల్ల షన్నుకి దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. అలా షన్ను ఒంటరి వాడయ్యాడు. శ్రీహాన్ సైతం సిరికి దూరంగా ఉంటున్నాడనే వార్తలువచ్చాయి. కానీ చివరకు సిరి శ్రీహాన్ ఒక్కటయ్యారు. అయితే తాజాగా సిరి మీద ఆది డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. దసరా ఈవెంట్ కోసం సిరి ఈటీవీ మల్లెమాల షోకు వచ్చింది. ధమాకా అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో సిరి వచ్చింది. రెండ్రోజులు అయింది.. బోర్ కొడుతోంది అంటూ సిరి అంటుంది.
hyper Aadi Satires on Siri Shannu in Bigg Boss
రెండు రోజులకే ఈ ఇళ్లు బోర్ కొడితే.. వంద రోజులు ఆ ఇంట్లో ఎలా ఉన్నావ్ అంటూ ఆది కౌంటర్ వేస్తాడు. నేను అందరికీ ఫన్ ఇచ్చాను కదా? అని సిరి అంటే.. ఫన్ అంతా కూడా షన్నుకి ఇచ్చావ్ మాకు ఎక్కడ ఇచ్చావ్ అంటూ దారుణంగా పరువుతీసేస్తాడు హైపర్ ఆది.ఆ దెబ్బతో సిరి మొహం మాడిపోయినట్టు అయింది. ఇంకో మాట మాట్లాడకుండా పక్కకి వెళ్లిపోయింది. ఇలాంటి డబుల్ మీనింగ్ పంచ్‌లు వేయాలంటే ఆది తరువాత ఎవరైనా. ట్రెండింగ్ టాపిక్‌లను పట్టుకుని మరీ కౌంటర్లు వేస్తుంటాడు.
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
This website uses cookies.