hyper aadi satires on sujatha
Hyper Aadi: ప్రస్తుతం బుల్లితెరపై తెగ సందడి చేస్తున్న కార్యక్రమాలలో జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్ధస్త్‌పై సందడి చేస్తున్న చాలా మంది కంటెస్టెంట్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలోను తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సుజాత- రాకింగ్ రాకేష్ ఇటీవల తెగ హైలైట్ అవుతున్నారు. ఇటీవల రాకేష్ తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టగా, ఈ ఏడాదిలోనే సుజాత మెడలో మూడు ముళ్లు వేయనున్నాడట.ఈ విషయం బయటకు వచ్చన దగ్గర నుండి ఈ ఇద్దరు తెగ హైలైట్ అవుతున్నారు. తాజాగా ఆదితో సుజాత ఫన్ క్రియేట్ చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగంగా సుజాత.. ఆది గారు చెప్పండి, ఈవెంట్‌లో పాటలు పాడాలా, డ్యాన్స్‌లు చేయాల అని అడిగింది.
దీనికి స్పందించిన ఆది.. నువ్వు రాకేష్ ఇచ్చిన రింగ్‌లో వేలు పెట్టు కాని కంటెంట్‌లో వేలు పెట్టకు అంటాడు. దీంతో నవ్వులు విరబసూసాయి. ఇక పలువురు కమెడీయన్స్ కూడా తెగ సందడి చేశారు. వీరి కామెడీకి ప్రతి ఒక్కరు పగలబడి నవ్వారు. అయితే బుల్లితెరపై పాపులర్ జంటలలో రష్మీ, సుధీర్ జంట ఒకటి. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరికీ యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వీరిద్దరూ రియల్ లైఫ్ లో కలిసిపోతే బాగుంటుంది అని లక్షలాది మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.అంతలా ఈ జంట ప్రేక్షకులను అలరించింది.
hyper aadi satires on sujatha
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్, సుజాత కీ ఏకంగా అందరి ముందు స్టేజ్ పై రింగు తొడిగేసాడు.ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం.తను ఒక ప్రపంచం. మా నాన్న తర్వాత నా లైఫ్ లోకీ వచ్చే నా భర్త నన్ను అంత లా చూసుకోవాలి.నన్ను ఫ్రెండ్ లా చూసుకుంటూ ప్రోత్సహించాలి అని చెప్పగా అందుకు రాకేష్ ఓకే అని అన్నాడు. అనంతరం రాకేష్ మాట్లాడుతూ అమ్మా.నిన్ను మీ అమ్మలా చూసుకునే అమ్మాయి దొరికింది అంటూ సుజాత చూసి డైలాగ్ చెబుతాడు.వెంటనే సుజాత సిగ్గు పడిపోతుంది.ఈ నేపథ్యంలోనే అందరూ చూస్తుండగానే స్టేజ్ పై మోకాళ్ళపై కూర్చుని సుజాత చేతికి రింగు తొడిగేసాడు రాకేష్ . ఇదంతొ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగగా,ఈ వ్యవహారం ఇప్పటికీ వైరల్‌గా మారింది.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.