Hyper Aadi Serial Skit In Sridevi Drama Company
Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది వేసే స్కిట్లు, పేల్చే పంచులు, ఎదుటివారిని కించపరుస్తూ రాసే డైలాగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తన పెళ్లి విషయం వచ్చే సరికి స్కిట్లో కాస్త తేడాల ప్రవర్తిస్తాడు. మొత్తానికి ఆది మాత్రం ఈ మధ్య రొమాంటిక్ స్కిట్ల మీద బాగానే ఫోకస్ పెట్టేసినట్టు కనిపిస్తోంది. మామూలుగానే తన స్కిట్లో ఎప్పుడూ కొత్త కొత్త అమ్మాయిలను పట్టుకొస్తాడు.తాజాగా ఆది శ్రీదేవీ డ్రామా కంపెనీలో రెచ్చిపోయాడు.
వచ్చే ఆదివారం రాబోతోన్న ఈ ఎపిసోడ్ థీమ్ అదిరిపోయింది. సీరియల్స్‌లో ఎవరు గొప్ప.. హీరో గొప్పా? హీరోయిన్ గొప్పా? అనే థీమ్ మీద ముందుకు వచ్చింది. దీంతో బుల్లితెర తారలు ఈ శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు వచ్చేశారు. వారితో పాటుగా న్యాయ నిర్ణేత స్థానంలో నాటి హీరో రోహిత్ వచ్చేశాడు. ఇక ఇందులో భాగంగా ఆది రెచ్చిపోయాడు.సీరియల్ షూటింగ్ అని ఓ స్కిట్ వేశారు. ఇందులో భాస్కర్ దర్శకుడిగా నటించాడు. ఓ సీరియల్ నటితో ఆది కూడా నటించేశాడు. హీరోగా ఆది చేశాడు. ఆదికి యాక్సిడెంట్ అవుతుంది.
Hyper Aadi Serial Skit In Sridevi Drama Company
సీరియల్ నటి ఒళ్లో తల పెట్టుకుని ఆది అలా పడుకుంటాడు. ఆమె తెగ నటిస్తూ ఏడ్చేస్తుంటుంది. ఆ మధ్య తల నొప్పి అంటే ఇలానే ఒళ్లో పెట్టుకుని ముద్దు పెట్టావ్.. దెబ్బకు నొప్పి తగ్గింది.. ఇప్పుడు కూడా పెట్టు అని ఆది అంటాడు.ఇంతలో భాస్కర్ వచ్చేసి.. యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా ముద్దు పెడతారా? అని కౌంటర్ వేస్తాడు. ఇలానే కొద్ది సేపు ఒళ్లో ఉందాం.. బాగుంది అంటూ ఆది రెచ్చిపోతాడు. మొత్తానికి వీరి స్కిట్ మాత్రం అదిరిపోయేలా ఉంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.