
Hyper Aadi Skit In MLA Roja Home In Nagari
Hyper Aadi : హైపర్ ఆది తన స్కిట్లను ట్రెండింగ్ టాపిక్‌లపైనే రాసుకుంటాడు. కరెంట్‌గా జరిగిన ఇష్యూలు, వివాదాల మీదే తన పంచ్‌లు వేస్తుంటాడు. ఇక ఇప్పుడు అందరూ కూడా హోం టూర్‌లంటూ పిచ్చెక్కిస్తున్నారు. సెలెబ్రిటీలంతా కూడా హోం టూర్ అంటూ స్పెషల్ వీడియోలను చేస్తూ ఉన్నారు. యూట్యూబ్‌లో పెడుతున్నారు. అయితే హైపర్ ఆది ఇప్పుడు కొత్తగా ట్రై చేశాడు.
రోజా, అనసూయలను తన స్కిట్లలో ఆది వాడుతుంటాడు. అందరికీ తెలిసిని విషయమే అది. అయితేఇప్పుడు ఏకంగా నగరిలోని రోజా ఇంటికి వెళ్లి హోం టూర్ చేసేశాడు. దాన్నే ఓ స్కిట్‌లా కానిచ్చేశాడు. ఏది ఏమైనా ఆది ప్లానింగ్ మాత్రం మామూలుగా లేదు. ఇక దీనికి సంబంధించిన ప్రోమోఇప్పుడు వైరల్ అవుతోంది. రోజా ఇంటితో పాటు, అందులో ఆది వేసిన పంచులు ఇంకా వైరల్ అవుతున్నాయి.
Hyper Aadi Skit In MLA Roja Home In Nagari
అల వైకుంఠపురములో టైపులో రోజా ఇళ్లుంది. దాన్ని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఇక రోజాకు వంటే రాదన్నట్టుగా.. కనీసం టీ పెట్టడం కూడా తెలీదన్నట్టుగా చూపించారు. వంట గది మొహాన్ని ఎప్పుడూ చూడలేదని పరోక్షంగా కౌంటర్లు వేశారు. అయితే రోజా ఇది వరకే ఎన్నో వంటల వీడియోలను షేర్ చేసింది. స్పెషల్ డిషెస్‌లను కూడా వండింది.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.