
Hyper Aadi social media trolls goes viral
Hyper Aadi : శ్రీదేవి డ్రామా కంపెనీ లో హైపర్ ఆది స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన రాంప్రసాద్ తో కలిసి చేసే కామెడీ కోసమే చాలా మంది శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని చూస్తారు. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఆయన కామెడీ పేరుతో కొన్నిసార్లు జుగుత్సాకరమైన కామెంట్స్ ని ఆడ వారిపై చేయడం చాలా సార్లు మనం చూసాం. వచ్చేవారం ఎపిసోడ్ లో కూడా ఆయన అదే రకమైన కామెంట్స్ చేయబోతున్నాడు అని ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. వివరాల్లోకి వెళితే అమ్మాయిలని ఎత్తుకొని అబ్బాయిలు కుర్చీ ఆట ఆడాల్సి ఉంది. ఆట సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ ప్రతివారం ఇలాంటి ఒక ఆట ఉంటే బాగుంటుంది కదా అంటూ అమ్మాయిలను కించపరిచే విధంగా మాట్లాడాడు అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆడవాళ్లు అంటే అంత చులకనగా చూసే హైపర్ ఆది గతంలో కూడా పలు సార్లు ఇలాంటి చెత్త కామెంట్స్ చేశాడంటూ సోషల్ మీడియా ద్వారా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కామెడీ కోసం ఏం అన్నా కూడా నడిచి పోతుంది అని ఆయన భావిస్తున్నాడేమో కానీ కొందరు ఆ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయం అతడికి తెలియదు. ముందు ముందు కచ్చితంగా మహిళలను కించపరిచినందుకు హైపర్ ఆదికి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఆడవారిని ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడం సీనియర్లు అనే గౌరవం లేకుండా అన్నపూర్ణమ్మ, మలక్ పేట శైలజ వంటి సినీయర్స్ ని ఏక వచనంతో వారిని అవమానకరంగా మాట్లాడడం చేస్తున్నాడు.
Hyper Aadi social media trolls goes viral
హైపర్ ఆది ఎక్కువ శాతం ఆడవారిపై వేసే పంచ్ లు సక్సెస్ అయ్యి నవ్వు తెప్పిస్తున్నాయి. అందుకే ఆయన మళ్లీ మళ్లీ ఆడవారిపైనే పంచ్ వేస్తాడు. వర్ష ని ఏ స్థాయిలో హైపర్ ఆది ఆడుకుంటాడు అందరికీ తెలిసిందే అతడి యొక్క పంచ్ లకు వర్ష కొన్ని సార్లు ఆవేదన వ్యక్తం చేసింది. బయటకు చెప్పకుండా కూడా ఆమె మనసు తీవ్రంగా క్షోభించి ఉంటుంది. అందుకే ఇప్పటికైనా హైపర్ ఆది ఆడవాళ్ళ విషయంలో పంచులు వేయడం మాని వేయాలంటూ ఆయన అభిమానులు స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈవారం నుండి జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది హడావుడి కనిపించబోతుంది. కనుక జబర్దస్త్ లో కూడా ఆడవారిపై పంచ్ లు వేయకుండా కామెడీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.