
Actress Affair : పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకున్నా.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
Actress Affair : సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు, సీక్రెట్ ఎఫైర్లు అనేవి చాలాకామన్ అయిపోతున్నాయి. దానికి వారు డేటింగ్ అనే పేరు కూడా పెట్టుకుంటున్నారు. డేటింగ్ పేరుతో అన్ని చేసేస్తున్నారు. కొందరు ఫుల్లుగా ఎంజాయ్ చేసిన తర్వాత బ్రకప్ చెప్పేసుకుని మరొకరితో జోడీ కడుతున్నారు. ఇంకొందరేమో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అయితే ఇలా తమ సీక్రెట్ ఎఫైర్ల గురించి కొందరు మాత్రమే బయటకు చెబుతుంటారు. ఇంకొందరు అయితేఎన్ని రూమర్లు వచ్చినా సరే అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు తాజాగా తమిళస్టార్ హీరోయిన్ ఆండ్రియా కూడా ఇలాంటి కామెంట్లే చేసింది.
ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె గతంలో సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత లిరిక్ రైటర్‌గా మారింది. ఆ తరువాత హీరోయిన్ అవతారం ఎత్తింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఆండ్రియా పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకు వచ్చేది ఆమె అందాలే. అంతగా తన అందాలతో కుర్రాళ్లను కట్టి పడేసింది ఈ భామ. ఎంతో మంది కుర్రాళ్లను తన వెంట తిప్పుకుంది. అంతటి అందాల భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె మాట్లాడుతూ.. నేను ఓ వ్యక్తి వల్ల గతంలో చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఓ పెళ్లైన వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నాను. అతను శారీరకంగా నన్ను చాలా హింసించాడు. అయినా సరే కొన్ని రోజులు అతనితో గడిపాను. కానీ అతనిలో మార్పు రాలేదు. అతని వల్ల చాలానే ఇబ్బందులు పడ్డాను. ఒకసారి అయితే డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. దాంతో అప్పటి నుంచి అతనికి దూరంగా ఉంటూ వస్తున్నాను. ప్రస్తుతం అతనికి నేను దూరంగానే ఉంటున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. నాకు ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి చేసుకోకుండానే సంతోషంగా జీవిస్తున్నా అంటూ తెలిపింది ఈ భామ.
Actress Affair : పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకున్నా.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె గతంలో సింగర్ అనిరుధ్ తో కూడా ఎఫైర్ పెట్టుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె వాటిపై ఎన్నడూ పెద్దగా స్పందించలేదు. ఇక ఇప్పుడు 40 ఏళ్ల వయసులో ఆండ్రియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
This website uses cookies.