Iliyaana
ileana : ఇలియానా సినిమా ఇండస్ట్రీకి దేవదాసు సినిమాతో పరిచయమయింది. స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరీ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా పరిచయమయ్యాడు. డెబ్యూ సినిమాతోనే ఇలియానా హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 75 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసిన పోకిరి సినిమా ఇలియానాకి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తీసుకు వచ్చింది.
ileana : ఇలియానా అబార్షన్ చేయిందుకుందా.. ఆ సీక్రెట్ ఎలా తెలిసింది..?
పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ లో కొన్నేళ్ళ పాటు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. దాదాపు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ తో పని చేసింది. భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇలియానా క్రేజీ హీరోయిన్ గా వెలిగింది. గత కొన్నేళ్ళుగా ఇలియానా టాలీవుడ్ లో అవకాశాలు లేక కనిపించడం లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం సినిమా తర్వాత సినిమా చేస్తూ తన సత్తా చాటుతూనే ఉంది.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలియానా లాంటి క్రేజీ హీరోయిన్స్ మీద రూమర్స్ రావడం సర్వ సాధారణం. వాళ్ల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు రూమర్స్ సోషల్ మీడియాలో వచ్చి హాట్ టాపిక్ అవుతుంటాయి. అలానే ఒకసారి ఇలియానా ప్రగ్నెంట్ అని తెలియడంతో సీక్రెట్ గా అబార్షన్ చేయించుకుందని వార్తలు వచ్చాయట. ఈ విషయం ఇలియానా వరకు వెల్లడంతో నవ్వుకొని క్లారిటీ ఇచ్చింది. ఇదే కాదు ఒకసారి సూసైడ్ అటెంట్ చేసినట్టు రాశారు. ఇలాంటి అవాస్తవాలు రాయాలని ఎలా అనిపిస్తుందో అంటూ క్లారిటీ ఇచ్చింది ఇలియానా.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.