
ileana beautiful looks
Ileana: గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. కాని తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలే అమ్మడి కొంప ముంచాయి. 2012లో విడుదలైన హిందీ చిత్రం బర్ఫీ. రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు చేశారు. క్రిటిక్స్ మెప్పు పొందిన బర్ఫీ కమర్షియల్ గా ఆడలేదు. మానసిక రోగి పాత్ర చేసిన ప్రియాంక మార్కులు కొట్టేసింది. బర్ఫీ మూవీతో ఇలియానా బాలీవుడ్ కి పరిచయమయ్యారు. బాలీవుడ్ కి వెళ్ళాక ఇలియానా కెరీర్ ఇచ్చిన టాలీవుడ్ ని పట్టించుకోలేదు. ఇక్కడ స్టార్ హీరోల చిత్రాలు కాదని అక్కడ టూ టైర్ హీరోల చిత్రాలు చేయడం మొదలుపెట్టారు.
ఆమె నటించిన ఒక్క హిందీ చిత్రం కూడా చెప్పుకోదగ్గ విజయం అందుకోలేదు. ఈ లోగా సౌత్ ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు. ముంబైలో సెటిల్ అయిన ఇలియానా బాలీవుడ్ నే నమ్ముకుని కెరీర్ సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అన్ ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంతో పాటు మరో మూవీ చేస్తున్నారు. ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలియానా కెరీర్ లో పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. ఓ దశాబ్దం వరకు ఆమె టాలీవుడ్ కలల రాణిగా వెలుగొందారు. చాలా కాలం తర్వాత ఇలియానా ఆనందంగా కనిపించింది. లేటెస్ట్ ఫోటో షూట్ లో ఇలియానా ముఖం వెలిగిపోగా అందం రెట్టింపు అయ్యింది.
ileana beautiful looks
ఇలియానా సంతోషం వెనుక కారణం ఏమిటనే ప్రశ్న మొదలైంది. బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ అందాలు చూపిస్తూ మెంటలెక్కిస్తున్న ముద్దుగుమ్మని చూసి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం ఇలియానా పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.తాను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాట నిజమే అని ఇటీవల స్పష్టం చేసింది ఇలియానా. కానీ అది బాడీ షేమింగ్ వల్ల కాదని తెలిపింది. 12 వయసు నుండే తనకు శరీర సమస్యలు ఉన్నాయని, కాబట్టి ఆ విషయంలో తాను జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. ఆత్మహత్య చేసుకోవడానికి అది కారణం కాదని, అప్పట్లో జరిగిన కొన్ని సంఘటన వల్లే డిప్రెషన్‌లోకి వెళ్లి, చనిపోవాలనుకున్నానని బయటపెట్టింది.
Mana Shankara Vara Prasad Garu Records : టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ స్టార్స్ ఆరుగురు ఉండగా, సీనియర్ హీరోలుగా…
Fruit Juice : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజువారీ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే కొందరు పండ్లు…
Sankranti Festival : సంక్రాంతి పండుగను సాధారణంగా పంటల పండుగగా మాత్రమే చూసినా, భక్తుల దృష్టిలో ఇది ఆధ్యాత్మికంగా ఎంతో…
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
This website uses cookies.