Home » Entertainment » In These Matter Sudigali Sudheer Is Better Than Allu Arjun
Entertainment

Sudigali Sudheer : ఆ విషయంలో అల్లు అర్జున్ దేనికి పనికిరాడు .. సుడిగాలి సుధీర్ ని పైకెత్తేసిన ఫ్యాన్స్ ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 21, 2022, 9:53 pm
Advertisement

Sudigali Sudheer : ఇండస్ట్రీలో ఏ హీరోకి అయినా ఫాన్స్ ఉంటారు. వాళ్ల స్థాయికి తగ్గట్టే ఉంటారు. కానీ ఎటువంటి సహాయం లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు సుడిగాలి సుదీర్. జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సుదీర్ ఆ తర్వాత తన టాలెంట్ తో వెండితెరపై కూడా నటిస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరో కి కూడా అంత ఫాలోయింగ్ ఉండదు.

Advertisement

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ పోల్ ట్రెండింగ్ గా మారింది. ఈ ఫోన్ లో మీకు ఈ ఇద్దరిలో ఎవరు అంటే ఇష్టం ఓపెన్ గా చెప్పండి అంటూ క్రియేట్ చేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా 69% మంది సుడిగాలి సుదీర్ కి ఓటు వేశారు. కేవలం 31 శాతం మాత్రమే అల్లు అర్జున్ కి ఓటు వేశారు. ఈ క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయిన నువ్వు ఇలాంటి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నావు. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సుడిగాలి సుదీర్ నీ కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నాడు.

in these matter Sudigali Sudheer is better than Allu Arjun

Advertisement

అంతేకాదు టాలీవుడ్ లో యంగ్ హీరోస్ కన్నా సుడిగాలి సుదీర్ కే క్రేజ్ ఎక్కువ. ఇతను ఒక్క మాట అంటే చాలు ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తారు. రష్మి సుదీర్ ని కాకుండా వేరే ఎవరిని చేసుకున్న ఒప్పుకునేది లేదు సహించేది లేదంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు సుధీర్ అభిమానులు. ఏది ఏమైనా సరే సుధీర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇలా మరింత ముదిరితే రానున్న రోజుల్లో సొంత ఫాన్స్ తోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు దీంతో ఆ పోల్ పర్సంటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి