Indraja Poorna Satires On Jabardasth Emmanuel About Varsha ANd Faima
Jabardasth Varsha : బుల్లితెరపై ఇమాన్యుయేల్ ఇప్పుడు మంచి కమెడియన్‌గా పేరు సంపాదించుకున్నాడు. వర్షతో కొన్ని రోజులు రొమాంటిక్ ట్రాక్ నడిపించాడు. మల్లెమాల టీం కూడా ఆ జోడిని బాగానే ఎంకరేజ్ చేసింది. చివరకు ఈ జోడికి పెళ్లి ఈవెంట్ కూడా చేసింది. ఆ స్కిట్, ఆ ఈవెంట్‌తో జనాలు ఇమాన్యుయేల్, వర్షను దూరంపెట్టడం ప్రారంభించారు. ఇలా ఇంకెన్ని సార్లు చేస్తారంటూ ఫైర్ అయ్యారు. గతంలో టీఆర్పీల కోసం సుధీర్ రష్మీ పెళ్లి, ఎంగేజ్మెంట్ ఈవెంట్లు చేశారు. పండుగలకు ఇలా చేసి టీఆర్పీలు రాబట్టుకోవడం మల్లెమాలకు అలవాటైంది.
అలానే ఇమాన్యుయేల్, వర్షల మీద కూడా ఈవెంట్ చేశారు. ఇక దాన్ని వర్ష మరింతగా ప్రమోట్ చేసుకుంది. తన సోషల్ మీడియా ఖాతాల్లో తనకు నిశ్చితార్థం అయిందన్నట్టుగా ప్రచారం చేసుకుంది. తీరా చూస్తే అది పండుగ ఈవెంట్ కోసం చేసిన స్కిట్ అని అందరికీ అర్థమైంది. మొత్తానికి వర్ష, ఇమాన్యుయేల్ జోడి మాత్రం అలా పడుతూ లేస్తూ ముందుకు వెళ్తోంది. ఇక ఈ మధ్య ఫైమాతోనూ బాగానే సెట్ అవుతోంది. ఫైమా, వర్ష, ఇమాన్యుయేల్ ఈ ముగ్గురూ కలిసి స్కిట్ వేస్తే అదిరిపోతోంది.బుల్లెట్ భాస్కర్ టీంలో ఈ ముగ్గురు చేరిపోయారు. అలా ఈ నలుగురు కలిసి వేస్తోన్న స్కిట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Indraja Poorna Satires On Jabardasth Emmanuel About Varsha ANd Faima
ఒకరినొకరు తెగ బాదుకుంటూ ఉంటారు. వర్ష, ఫైమాలను ఇమాన్యుయేల్ ఉతికి ఆరేస్తుంటాడు. ఇక ఇమాన్యుయేల్‌ను ఫైమా అయితే ఓ రేంజ్‌లో కొడుతూ ఉంటుంది. అందరూ కలిసి బుల్లెట్ భాస్కర్‌ను కూడా కొడుతుంటారు. అయితే తాజాగా వేసిన స్కిట్లో ఇమాన్యుయేల్‌కు తెగ నిబంధనలు పెట్టినట్టున్నారు. దీంతో ఇమాన్యుయేల్ ఏం చేయలేని స్థితికి వచ్చేశాడు.వర్షను లేడీ గెటప్, మగాడు అని అనొద్దని కండీషన్ పెట్టారు. ఫైమాను కొట్టొద్దు అని కూడా కండీషన్ పెట్టినట్టున్నాడు. లేడీ జడ్జ్‌లే ఉన్నారు కాస్త చూసుకోరా అని భాస్కర్ అంటే.. అందుకే అప్పటి నుంచి కొట్టకుండా.. కొట్టినట్టు నటిస్తున్నాను అని ఇమాన్యుయేల్ అనేస్తాడు.
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
This website uses cookies.