Home » Entertainment » Interesting News About Hero Siddharth And Heroine Aditi Rao
Entertainment

Aditi Rao – Siddharth : పెళ్లి చేసుకోరంట కానీ రోజూ అదే పని .. అదితి రావు , హీరో సిద్దార్థ్ గురించి నమ్మలేని న్యూస్ బయటకి వచ్చింది !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 13, 2023 12:34 pm
Advertisement

Aditi Rao – Siddharth : హీరో సిద్ధార్థ ‘ బాయ్స్ ‘ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా బొమ్మరిల్లు, ఆట నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. అయితే సిద్ధార్థ కు కొద్దిగా గర్వం ఉండడంతో దర్శక నిర్మాతలతో ఓవర్ గా బిహేవ్ చేయడం లాంటి పనులు చేయడంతో కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో కూడా నటించాడు. అయితే మళ్లీ సిద్ధార్థ తెలుగులోకి రిఎంట్రీ ఇచ్చాడు. అయినా తెలుగులో అంతగా ఆయనకు అవకాశాలు రావడం లేదు.

Advertisement

interesting news about hero Siddharth and heroine Aditi Rao

ఇక హీరోయిన్ అదితి రావు తో సిద్ధార్థ ఓ సినిమాలో నటించాడు. ఇక మనకు తెలిసిందే తెలుగమ్మాయి అయిన అదితి రావు హైదరి ఎక్కువగా బాలీవుడ్లో సినిమాలు చేసింది. హీరోయిన్గా హిందీలో మంచి పేరును సంపాదించుకుంది. అంతేకాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది. తెలుగులో అంతరిక్షం, సమ్మోహనం సినిమాలో నటించింది. అయితే సిద్ధార్థ, అదితి రావు కొన్ని రోజులుగా కలిసి సమయాన్ని గడుపుతున్నారు. చాలాసార్లు ఇద్దరు మీడియా దృష్టికి కనిపించారు.

Advertisement

దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని అనుమానం పడ్డారు. చాలాసార్లు మీడియా కూడా ప్రశ్నించింది. కానీ వీళ్ళిద్దరూ తమ మధ్య ప్రేమ లేదని, డేటింగ్ లేదని చెప్పుకొచ్చారు. కానీ ఇద్దరు మాత్రం ఎక్కడికైనా కలిసి తిరుగుతున్నారు. ఇటీవల అదితి నటించిన ఓ సిరీస్ ఫంక్షన్ లో ఆమెతో కలిసి సిద్ధార్థ కనిపించడంతో మరింత అనుమానాలు వస్తున్నాయి. ఇది ప్రేమ, డేటింగ్ కాకపోతే ఇంకేంటి అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి