
Intinti Gruhalakshmi 03 August 2022 Full Episode
Intinti Gruhalakshmi 03 August 2022 Episode : తులసి ఇంట్లో సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడే నందు వస్తాడు.. అత్తయ్య మామయ్య లోపల ఉన్నారు.. నిద్రపోతున్నట్టు ఉన్నారు అని తులసి అంటుంది.. నేను వచ్చింది.. నేను నీతో ఒక విషయం మాట్లాడటానికి.. పిల్లల గురించి అని అడుగుతుంది తులసి.. కాదు అని నందు అంటాడు.. అది కాకుండా మనిద్దరి మధ్య మాట్లాడుకునే అంత విషయాలు ఏమున్నాయి అని తులసి అంటుంది.. ఆఫీస్ విషయాలు మాట్లాడుకునే సమయం కూడా కాదు ఇది.. నేను నీ భర్తను అనే విషయం సామ్రాట్ గారికి తెలియకుండా ఉండాలి ఈ అబద్ధం వల్ల ఎవరికి నష్టం కలగదు అని నందు అంటాడు.. ప్లీజ్ తులసి నాకోసం ఈ అబద్ధం చెప్పవా అని అంటాడు.. నేను అబద్ధాలు చెప్పనని మీకు తెలుసు.. మీకోసం నేను ఒక హెల్ప్ చేస్తాను..
నా అంతట నేను మీరే నా పిల్లలకు తండ్రి అన్న విషయాన్ని చెప్పను.. కానీ సామ్రాట్ గారు అడిగితే నేను అబద్ధం చెప్పను అని తులసి అంటుంది.. ఈరోజు ఇంట్లో పార్టీ కోసం సామ్రాట్ రెడీ అవుతాడు.. తను వేసుకున్న షర్టు బాగోలేదని హనీ తనకు ఒక టీ షర్ట్ వెతికి ఇస్తుంది.. ఇప్పుడు నువ్వు సూపర్ డాడీ అని అంటుంది.. అంతలో తులసి వాళ్ళు వచ్చారు అని సర్వెంట్ చెబుతుంది.. వెంటనే హనీ పరుగెత్తుకుంటూ తులసి దగ్గరికి వెళ్తుంది.. తులసి ముందుగానే ఇంట్లో వాళ్ళందరికీ నందు తన మాజీ భర్తని చెప్పకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది.. పాత గొడవలను పట్టించుకోకుండా మా ఇంటికి వచ్చినందుకు థాంక్యూ అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు.. ఈ చిన్న విషయాన్ని తెలుసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది అని తులసి అంటుంది..
Intinti Gruhalakshmi 03 August 2022 Full Episode
అందులో నందు లాస్య కూడా అక్కడికి వస్తారు.. అపుడే ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సామ్రాట్ ని అంకుల్ అని పిలుస్తుంది దివ్య.. వెంటనే సారీ అని కూడా చెబుతుంది దివ్య.. పర్వాలేదు నువ్వు అంకుల్ అని పిలవచ్చు అని సామ్రాట్ అంటాడు.. ఏదో చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటాడు. మీ ఇల్లు ప్యాలెస్ లాగా ఉంది అని దివ్య అంటుంది. మా ఇంట్లో ఉన్నది ఇద్దరమే.. మా హానికి మీకు లాగా ఇంట్లో చాలామంది ఉండాలని కోరిక అందుకే.. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నామని సామ్రాట్ అంటాడు.. నా ఆశ ఎప్పుడు ఎప్పుడు నెరవేరుతుందో అని సామ్రాట్ అంటాడు.. నల బీముడు మా సామ్రాట్ మీ అందరి కోసం ఈరోజు తను మీ అందరికీ వంట రెడీ చేస్తాడు.. వెంటనే లాస్య మా నందు కూడా బాగా వంట చేస్తాడు అని అంటుంది.. ఇద్దరూ కలిసి వంట చేయండి. సామ్రాట్ వాళ్ళ టీంలో ప్రేమ్ దివ్య ఉంటారు. నందు వాళ్ళ టీంలో అభి అంకిత ఉంటారు.
అలా అయితే నేను లాస్య ఇద్దరం మీరు చేసిన వంటలను టేస్ట్ చేసి అవి ఎలా ఉన్నాయో చెబుతాము అని తులసి అంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం రానందు మనిద్దరం కలిసి వంటలు సిద్ధం ముందుగానే మనం ఏమేమి తయారు చేసుకోవాలో లిస్టు రాసుకున్నాం కదా ఇక వాటిని ఫాలో అవుదాం అని సామ్రాట్ అంటాడు.. నందు కి లాస్య వంటలో హెల్ప్ చేస్తుండగా సామ్రాట్ కి తులసి వంటలలో హెల్ప్ చేస్తుంది. అది చూసినందుకు కోపంతో రగిలిపోతాడు కానీ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు . మరోపక్క లాస్య తులసిపోయి ఉన్నవి లేనివి ఎక్కేసి చెబుతూ ఉంటుంది కి ఎక్కడలేని కోపం వస్తుంది. వెంటనే ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఎక్కడికి రా అందువలన అని లాస్య అడుగుతుంది.. కూల్ నందు ఇవేమీ పట్టించుకోకు అని లాస్య సాధ్యమైనంత వరకు నన్ను కంట్రోల్ చేస్తుంది.. నందు సామ్రాట్ లో ఇద్దరిలో ఎవరు వంటలు పోటీలో గెలుస్తారు అనేది రేపటికి హైలైట్ ట్విస్ట్..
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…
viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…
RBI Jobs : 10వ తరగతి పూర్తిచేసిన యువతకు ఇది నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం Government job కోసం…
This website uses cookies.