
intinti gruhalakshmi 05 october 2022 full episode
Intinti Gruhalakshmi 05 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 755 హైలెట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం… సామ్రాట్ ని అనసూయ నిన్ను నమ్మాలనిపించడం లేదు నిన్ను ఇలా వదిలేస్తే నువ్వు జీవితాంతం ఆలోచించేలా ఉన్నావ్ కాబట్టి నువ్వు చెయ్య లేకపోతే నేనే రంగంలోకి దిగి నా తులసిని రక్షించుకుంటాను అని తనపై కోప్పడుతూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అంతలో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి ఏమైందిరా అనసూయ గారు ఎందుకు నీపై కోప్పడుతున్నారు అని అనగానే ఇప్పుడు కాదులే బాబాయ్ ఆ విషయాలన్నీ నీకు పార్టీ అయిన తర్వాత చెప్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు .సామ్రాట్. నందు లాస్య సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా. అక్కడికి వచ్చి నందిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నందు తనపై చేయి చేసుకోబోతూ ఉండగా..
లాస్య పక్కకు తీసుకెళ్లి నువ్వేం చేస్తున్నావ్ నందు ఇప్పుడు అలా చేస్తే బాగుండదు అని చెప్తూ ఉంటుంది. అంతలో అభి అక్కడికి వచ్చి లాస్య అంటీ చెప్పింది నిజమే డాడీ.. నాయనమ్మ ఇప్పుడు అమ్మని జాబ్ లోంచి తీసేయమని సామ్రాట్ కి చెప్పింది అది జరుగుతోంది మీరు కంగారు పడకండి అని చెప్పగానే అప్పుడు సామ్రాట్ నాయనమ్మ ,తాతయ్యని మీద నాకు నమ్మకం లేదు నువ్వు కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకో మాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సామ్రాట్ హనీ దగ్గరికి వెళ్తాడు. హనీ సామ్రాట్ తీసుకొచ్చిన డ్రెస్ వేసుకొని ఉండగా. తనని చూసి సంతోష పడిపోతూ ఉంటాడు. అప్పుడు తులసి నేను తీసుకొచ్చిన డ్రెస్సు వేస్తే ఎందుకు మీరు మండిపడ్డారు. నేను తీసుకు రావడం మీకు ఇష్టం లేదా.. అని అనగానే లేదా మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పండి సామ్రాట్ గారు అని అడుగుతుంది. అప్పుడు అలా ఏం లేదు అని సామ్రాట్ అంటాడు. అప్పుడు తులసి మీ ముఖం చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. అని అనగానే నేనేం చెప్పినా నమ్ముతారా మీరు అని అంటాడు సామ్రాట్ అప్పుడు తులసి మీ మీద అంత నమ్మకం ఉంది నాకు అని అంటుంది.
intinti gruhalakshmi 05 october 2022 full episode
అప్పుడు సామ్రాట్ తులసికి ఒక అబద్ధం చెప్పి అక్కడి నుంచి హనీ ని తీసుకొని ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు.అలా వాళ్ళిద్దర్నీ చూసిన లాస్య తులసి సామ్రాట్లని మాటలంటూ ఉంటుంది. ఇక సామ్రాట్ హనీ ని కేక్ కట్ చేయమనగాని.. ఆగండి నాన్న నేను తులసి ఆంటీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనగానే.. తులసి నాకు గిఫ్ట్ ఏంటమ్మా నీ పుట్టినరోజు అని అనగానే అని మీరు నా మ్యూజిక్ టీచర్ కదా అందుకే మీ కోసం నేను ఒక పాటని పాడుతాను అని చెప్పి పాట పాడుతుంది. అలా పాడడం అయిపోయిన తర్వాత హాని మీరిద్దరూ కలిసి నాతో కేక్ కట్ చేయించండి అని చెప్పగానే వాళ్ళిద్దరూ కలిసి కేక్ కట్ చేయిస్తారు. అలా చేస్తూ ఉండగా లాస్య మండి పడిపోతూ ఉంటుంది. కేక్ కటింగ్ అయిపోగానే సామ్రాట్ నందుని పిలిచి మీరు 10 కోట్ల ప్రాజెక్ట్ ని కాపాడినందుకు మిమ్మల్ని నమ్మి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను.
అంటూ మిమ్మల్ని తులసి గారి ప్లేస్ లో అపాయింట్ చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు అనసూయ సంతోష పడిపోతూ ఉంటుంది. లాస్య కూడా సంతోషంతో గెంతులేస్తూ నందు దగ్గరికి వస్తుంది. ఇక శృతి, ప్రేమ్ వాళ్ళ తాతయ్య సామ్రాట్ ఏంటి ఇలా చేశాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. తులసి మాత్రం నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ సరదాగా బతుకమ్మలు ఆడుతూ ఉంటారు అందరూ అలా ఆడుతున్న సమక్షంలో సామ్రాట్ తో కలిసి తులసి కోలాటం ఆడుతూ ఉంటుంది. అనసూయ అది చూసి తట్టుకోలేక తులసి దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న కోలాటంకర్రలను తీసుకుంటుంది. ఇక దాంతో తులసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.