Intinti Gruhalakshmi 30 July 2022 Full Episode
Intinti Gruhalakshmi 26 July Today Episode : హనీ ఏమైంది అలా కూర్చున్నావు అని అంటుంది.. సరే పదా నేను సంగీతం క్లాస్ స్టార్ట్ చేస్తాను అని అంటుంది తులసి.. నా మూడు బాగోలేదు ఆంటీ నేను రాను అని అంటుంది హనీ.. ఏమైందో చెప్పమ్మా అని అంటుంది.. యశోద నేషనల్ స్కూల్లో యాక్టింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి.. ఈ కాంపిటీషన్లో అన్ని స్కూల్స్ పాల్గొంటాయి.. ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ ఒక్కొక్క టీచర్ కలిసి వెళ్లి ఒక కాంపిటీషన్ జరుగుతుంది.. ఆ కాంపిటీషన్లో మా టీచర్ నా పేరు సెలెక్ట్ చేశారు.. నన్ను ఆ కాంపిటీషన్ కి వచ్చేటప్పుడు మా టీచర్ కృష్ణుడు గెటప్ వేసుకొని రమ్మన్నారు.. మరి ఇంకే సంతోషమే కదా అని తులసి అంటుంది.. కృష్ణుడు గెటప్ ఎలా వేసుకోవాలి అని అమాయకంగా అడుగుతుంది హనీ.. మీ ఇంట్లో మీ నాన్న, మీ తాతయ్య ఉన్నారు కదా అని అంటుంది తులసి.. వాళ్లకి డబ్బులు పెట్టి కొనివ్వడమే తప్ప.. ఇలాంటివి చేయడం రాదు అని అంటుంది హనీ..! మీరు నా ఫ్రెండ్ కదా నాకు హెల్ప్ చెయ్యచ్చు కదా.. మీరు నేను గెలవడానికి హెల్ప్ చేస్తా అంటేనే.. నేను క్లాస్ కి వస్తాను అని అంటుంది హనీ.. సరే అని ఓప్పుకుంటుంది తులసి..!
అసలు ఆ సామ్రాట్ బ్రెయిన్ ఎక్కడ ఉందో నాకు అర్ధం కావట్లేదు అని లాస్య అంటుంది నందు తో.. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్.. సంగీతం గురించి అరగంట స్పీచ్ ఇస్తే ఒప్పుకోవలా.. సామ్రాట్ తులసిని ఇష్టపడుతున్నాడు.. ఆయన నిన్న తులసి చూసిన చూపులు చూస్తే నాకు అర్థమవుతుంది.. నువ్వు తొందర పడి అనవసరంగా సామ్రాట్ ను అపార్థం చేసుకోవద్దు అని అంటాడు నందు.. నువ్వు తొందరపడి వాళ్ళని అపార్థం చేసుకుంటున్నావు అని అంటాడు.. మమ్మీ రేపు యశోద నేషనల్ స్కూల్లో యాక్టింగ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి.. నన్ను కూడా ఆ కాంపిటీషన్ కి మా స్కూల్ నుంచి సెలెక్ట్ చేశారు.. ఏం చేయాలో ఎలా చేయాలో నువ్వే నాకు ట్రైనింగ్ ఇవ్వాలి మమ్మీ అని లక్కీ అంటాడు.. లాస్య కోపంతో ఇక్కడ పెద్దవాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటేనే అర్థం కావడం లేదు.. మళ్లీ నీకు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలా అని లాస్య విరుచుకుపడుతుంది.. లక్కీ నేను నీకు ట్రైనింగ్ ఇస్తా లేరా అని నందు అంటాడు.. పెద్ద వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం లోనే నా సగం జీవితం అయిపోతుంది నందు అంటాడు..
Intinti Gruhalakshmi 26 July 2022 Full Episode
ఎదుటివారి వేషాలు గుర్తించగలని మీరు వీడితో వేషాలు వేయిస్తావని లాస్య కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది.. అంకుల్ మమ్మీకి ఏమైంది అని లక్కీ అడుగుతాడు.. ఒక్కోసారి తను ఏం మాట్లాడుతుంది తనకే అర్థం కాదు.. నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను అని నందు అంటాడు.అరేయ్ సామ్రాట్ ఆ దోవతి జారిపోతుంది. సరిగ్గా దూపు అని వాళ్ళ బాబాయ్ అంటాడు నాకు చెప్పే వదిలి మీరు చేయొచ్చు కదా బాబాయ్ అని సామ్రాట్ అంటాడు.. ఇందాకటి నుండి అంతా తంటాలు పడుతున్నారు అని హనీ అంటుంది. అంతలో లాస్య నందు ఇద్దరు వస్తారు.. వాళ్ళ బాబాయ్ ఏదైనా ఇంపార్టెంట్ పని అయినా అని అడుగుతారు.. అదే సర్ తులసి ప్రాజెక్ట్ రెడీ చేశాను అని అంటాడు నందు.. పొద్దుట నుంచి వేరే ప్రాజెక్టులో నేను చాలా బిజీగా ఉన్నాను అని సామ్రాట్ అంటాడు. లాస్యని చూస్తూ నువ్వు వచ్చి పాపకు హెల్ప్ చెయ్యి అని అంటారు సామ్రాట్.. నాకు మేకప్ వేసుకోవడం వచ్చు కానీ వేరొకరికి గెటప్ చేయడం రాదు అని అంటుంది లాస్య.. అంతలో హనీ మీ వల్ల కాదని నాకు తెలిసి నేను తులసి ఆంటీని రమ్మని చెప్పాను అని అంటుంది..
సరిగ్గా అదే సమయంలో తులసి హనీ అంటూ వస్తుంది.. హనీ ఏంటమ్మా ఎవరు నిన్ను ఎలా రెడీ చేసిన అసలు ఇది కృష్ణుడికి తప్ప అన్ని గేటప్స్ వేశారు అని అంటుంది తులసి.. మీరు రావడం కాస్త లేట్ అయితే నన్ను హనుమాన్ గెటప్ చేసేవాళ్ళు అని హనీ అంటుంది.. అంతలో తులసి హానిని లోపలికి తీసుకువెళ్ళి రెడీ చేసి తీసుకువస్తుంది.. కృష్ణుడి గెటప్ లో వచ్చిన హనీ నీకు ఏం కోరిక కావాలో కోరుకోమని చెబుతుంది.. ఈరోజు నిన్ను రెడీ చేసిన మీ తులసి ఆంటీ ఈ కాంపిటీషన్ కి కావాల్సిన సాంగ్ లో డాన్స్ వేయడానికి హెల్ప్ చేయమని వరం కావాలి అని అంటాడు.. అయ్యో సార్ నాకు డాన్స్ చేయడం రాదు అని తులసి అంటుంది.. ఇక మొత్తానికి తులసి హనీకి వాళ్ళు టీచర్కి డాన్స్ నేర్పిస్తుంది.. అలా డాన్స్ వేస్తుండగా తులసి వెళ్లి సామ్రాట్ కు తగులుతుంది సామ్రాట్ తులసిని పట్టుకుంటాడు అక్కడే ఉన్న నందు ఆ సీన్ చూసి హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇక నందు ఎలా రియాక్ట్ అవుతాడో తర్వాయి భాగంలో చూద్దాం..
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.