Intinti Gruhalakshmi 9 Sep Today Episode : శ్రుతి ప్రేమ కోసం తులసి షాకింగ్ నిర్ణయం.. జీకేకు మాట ఇచ్చేందుకు సంకోచం.. చివరకు..ఏం జరిగిందంటే?

Intinti Gruhalakshmi 9 Oct Today Episode : బుల్లితెరపై సందడి చేస్తోన్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ ప్రేక్షకులకు చాలా ఇష్టమైన సీరియల్ అని చెప్పొచ్చు. ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యే టైమ్‌కు గృహిణులతో పాటు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇకపోతే నిన్నటి ఎపిసోడ్‌లో శ్రుతి, ప్రేమ్‌కు దూరం కావడానికి రీజన్ నందు అని తెలుసుకుంటుంది తులసి. ఈ రోజు ఎపిసైడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.ప్రేమ్-అక్షర పెళ్లి కావడంతో అక్షరకు మంగళస్నానాలు చేయిస్తారు. ఈ క్రమంలోనే అది చూసిశ్రుతి ఏడుస్తుంది. ఆ తర్వాత శ్రుతిని నందు, లాస్య బెదిరిస్తారు.

ప్రేమ్-అక్షర పెళ్లి కావడంతో అక్షరకు మంగళస్నానాలు చేయిస్తారు. ఈ క్రమంలోనే అది చూసిశ్రుతి ఏడుస్తుంది. ఆ తర్వాత శ్రుతిని నందు, లాస్య బెదిరిస్తారు. అయితే, శ్రుతి మాత్రం తనను ఎవరూ బెదిరించలేదని తులసికి చెప్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రుతితో తులసి మాట్లాడుతుంది. ప్రేమ్‌ని బాధపెట్టొద్దని, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని, ప్రేమ్ అంటే ఇష్టం అని ఒక్కమాట చెప్తే చాలని, అక్షర స్థానంలో నిన్ను పెళ్లి కూతురిగా కూర్చోబెడతానని, నువ్ కోరుకున్న ప్రేమని నీకు అందిస్తానని తులసి అంటుంది. అయితే, శ్రుతి ఇందుకు ఒప్పుకోదు. తాను చాలా సంతోషంగా ఉన్నానని, తనను వదిలేయాలని తులసికి దండం పెట్టి మరి చెప్తుంది. ఈ క్రమంలోనే అందరి ముందు నీ ప్రేమను ఒప్పుకునేట్లు చేస్తానని తులసి శ్రుతితో అంటుంది. శ్రుతి ప్రేమను ఓడిపోపోనివ్వనని తులసి శపథం చేస్తుంది.

Intinti Gruhalakshmi 9 Sep Today Episode

Intinti Gruhalakshmi 9 Sep Today Episode : టిచ్చేందుకు అనుమానపడిన తులసి..

ఈ క్రమంలోనే శ్రుతి తనకు కాని, ప్రేమ్‌కు కాని దూరం కాదని, అలా దూరం కానివ్వబోనని, అందుకు ప్రయత్నిస్తే అలా జరగనివ్వనని, అందరి ముందర..శ్రుతి ప్రేమ్‌పైన ఉన్న ప్రేమను ఒప్పుకునేలా చేస్తానని తులసి అంటుంది. ఈ సంగతులు ఇలా ఉంటే మరో వైపున.. గౌరీ పూజకి రెడీ అవుతుంది అక్షర. జీకే చేతులెత్తి తులసికి నమస్కరిస్తూ తల్లిలా తన కూతుర్ని ఆదరిస్తున్నారని, అక్షరకు తల్లి లేని లోటుని తీరుస్తున్నారని అంటారు. ఈ క్రమంలోనే తన కూతుర్ని మీ చేతుల్లో పెడుతున్నానని, గౌరీ పూజ నుంచి మా అమ్మాయి మెడలో తాళి పడేవరకూ అంతా మీదే బాధ్యత.. ఈ పెళ్లి చేయాల్సింది మీరు తనకు మాట ఇస్తే నిశ్చింతగా ఉంటానని, జీకే తులసితో అంటాడు జీకే. అలా తులసి తప్పనిసరి పరిస్థితుల్లో తులసి మాటిస్తుంది.

Intinti Gruhalakshmi 9 Sep Today Episode

జీకేతో మీ అమ్మాయికి మంచి జరుగుతుందని అంటుంది. అయితే, తొలుత జీకేకు మాట ఇవ్వడానికి తులసి సంకోచిస్తుంది. అయితే, మీరు మాట ఇవ్వకపోయినా ఇచ్చినట్లేనని, తన తృప్తి కోసం మాట ఇవ్వాలని అడుగుతున్నానని జీకే చెప్పడంతో దేవుడిపై భారం వేసి తులసి మాటిస్తుంది. ఇక శ్రుతి తన తండ్రి ఫొటో వద్ద కూర్చొని ఏడుస్తున్న సమయంలో ప్రేమ్ అక్కడకు వస్తాడు. అక్కడకు వచ్చి తను పెళ్లి కొడుకు గెటప్‌లో ఎలా ఉన్నానని అడుగుతాడు. తాను కోరుకున్నది ఇదేనా అని అడుగుతూనే శ్రుతిని నవ్వొచ్చు కదా అని అంటాడు. అయితే, ఎంత ప్రయత్నించినప్పటికీ శ్రుతి అస్సలు నవ్వదు. అయితే, నువ్వు నవ్వకపోయినప్పటికీ నీ మనసులో ఉన్న ప్రేమ తనకు కళ్లలో కనిపిస్తున్నదని ప్రేమ్ మనసులో అనుకుంటాడు. ఈ క్రమంలోనే శ్రుతిని ఉద్దేశించి రాయిలా ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రేమ్ ప్రశ్నిస్తాడు.

మనసు ఇష్టపడిన వాళ్లను బాధపెడితే నవ్వు రాదని, వచ్చేది కన్నీళ్లు మాత్రమేనని ప్రేమ్ అంటాడు. అనంతరం ప్రేమ్ తనను ప్రేమించాలని చెప్పాలని శ్రుతిని అడుగుతాడు. మనసులో మాట బయట పెట్టాలని అడుగుతాడు. అయితే, శ్రుతి ప్రేమ్‌తో అలాంటిది ఏం లేదని అంటుంది. ఏడుస్తూనే అక్షరతో సంతోషంగా ఉండాలని చెప్తుంది. ప్రేమ్, అక్షర పెళ్లి జరిగేలా చూడాలని శ్రుతిని నందు, లాస్య భయపెట్టడం గురించి ప్రేమ్ తెలుసుకోవడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇవీ ఈనాటి ఎపిసోడ్‌లోని హైలైట్స్ కాగా రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి మరి.. రేపటి ఎపిసోడ్‌లో శ్రుతిని భయపెట్టిన నందు, లాస్యపై ప్రేమ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి..

Recent Posts

Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ‌ప‌డుతున్నారా? ఈ తప్పులు మాని, ఈ అలవాట్లు పాటించండి!

Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…

51 minutes ago

Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!

Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…

2 hours ago

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…

3 hours ago

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…

4 hours ago

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

12 hours ago

Bakasura Restaurant Movie : యమలీల, ఘటోత్కచుడులా తరహాలొ మా మూవీ బకాసుర రెస్టారెంట్ ఉంటుంది : ఎస్‌జే శివ

Bakasura Restaurant Movie  : ''బకాసుర రెస్టారెంట్‌' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. ఇంతకు ముందు వచ్చిన…

13 hours ago

V Prakash : జగదీష్ రెడ్డి కేసీఆర్ గారితో ఉద్యమంలో ఉన్న‌ప్పుడు క‌విత నువ్వు ఎక్క‌డ ఉన్నావ్‌.. వి ప్రకాష్

V Prakash  : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…

14 hours ago

Tribanadhari Barbarik Movie : చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ విడుద‌ల‌

Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…

14 hours ago