
Intinti Gruhalakshmi Kasthuri affair with business man
Intinti Gruhalakshmi Kasthuri : ఒకప్పుడు టాలీవుడ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కస్తూరి శంకర్. నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఆధ్యాత్నిక చిత్రం అన్నమయ్యలో సెకండ్ హీరోయిన్ గా నటించిన కస్తూరికి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత తమిళ్ లో అవకాశాలతో అక్కడే సెటిల్ అయ్యింది. కాగా ప్రస్తుతం తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తోంది. హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి కస్తూరి శంకర్ ఒకప్పుడు టాలీవుడ్లో పలు చిత్రాలలో కూడా నటించింది.
కాగా కస్తూరి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే పలు కామెంట్స్ కూడా చేస్తుంటుంది. ఇటీవల క్రికెటర్ కే ఎల్ రాహుల్ నటించిన అండర్ వేర్ యాడ్ పై కామెంట్స్ చేసింది. క్రికెటర్లు డ్రింక్స్, ఫుడ్, ఆన్లైన్ గేమ్స్ వంటి యాడ్స్ లలో నటించారని.. కానీ అండర్వేర్ యాడ్స్ లో నటించడానికి గట్స్ కావాలని చెప్పుకొచ్చింది. రాహుల్ ఇలాంటి యాడ్ లో నటించడం గ్రేట్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే కస్తూరి పలు కాంట్రవర్సీలతో బాగా ఫేమస్ అయ్యింది. సినీ పరిశ్రమలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి స్పందిస్తూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.
Intinti Gruhalakshmi Kasthuri affair with business man
అయితే ఇటీవల కస్తూరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. వయసు పైబడిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో లవ్ ఎఫైర్ ఉందని దాంతో ఆ వ్యాపారవేత్త కస్తూరికి కోట్ల రూపాయలు విలువచేసే గిఫ్ట్ లు గా ఇచ్చాడని తెగ ప్రచారాలు చేశారని తెలిపింది. దాంతో ఆ బిజినెస్ మెన్ ని కలిసినప్పుడు కస్తూరి లవ్ ఎఫైర్ గురించి మాట్లాడిందంట. దీని గురించి మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకున్నామని తెలిపింది. అయితే కొంతమంది తన వ్యక్తిత్వం నచ్చక ఇలా తన గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఇలాంటి వాటిని పట్టించుకోనని స్పష్టం చేసింది.
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…
Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…
This website uses cookies.