Intinti Gruhalakshmi Kasthuri : కొడుకుతో కలిసి కస్తూరి గెంతులు.. తులసిని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. వీడియో
Intinti Gruhalakshmi Kasthuri : కస్తూరి తెలుసా మీకు. కస్తూరి అంటే మీకు గుర్తుకు రావడం లేదా? అయితే.. తులసి తెలుసా మీకు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి గురించే మేం చెప్పేది. ఆమె ఎవరో తెలుసు కదా. ప్రస్తుతం ఈ సీరియల్ సూపర్ హిట్ అయి ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తోనే తనకు ఇంత పాపులారిటీ వచ్చింది.
Intinti Gruhalakshmi Kasthuri latest dance video viral..
నిజానికి తను తెలుగు, తమిళం ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించింది.కానీ.. తనకు సినిమాల ద్వారా అంత పాపులారిటీ రాలేదు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో సూపర్ డూపర్ పాపులారిటీ వచ్చింది. అందుకే తను ఇన్ స్టాలో బాగా హైలెట్ అవుతోంది. సోషల్ మీడియాలో పలు వీడియోలు పెట్టి బాగా క్రేజ్ సంపాదించుకుంటున్న కస్తూరి తాజాగా తన కొడుకు ప్రేమ్ తో కలిసి గెంతులు వేసింది.
intinti gruhalakshmi kasturi latest dance video viral
Intinti Gruhalakshmi Kasturi : చీర కట్టినా డ్యాన్స్ మాత్రం అదుర్స్ అనిపించిన కస్తూరి
కస్తూరి సీరియల్ లో చీర కడుతుంది అని తెలుసు కదా. తను చీర కట్టినా డ్యాన్స్ మాత్రం అదుర్స్ అనిపించింది. అది కూడా తన కొడుకు ప్రేమ్ తో కలిసి డ్యాన్స్ చేసింది. ప్రేమ్ సీరియల్ లో కొడుకు అయినా కూడా ఆయనతో గెంతులు ఏంటి అంటూ నెటిజన్లు తనను ఏకిపారేస్తున్నారు. ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఆమె డ్యాన్స్ కు మాత్రం కొందరు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
