intinti gruhalakshmi kasthuri Latest pics viral on youtube
Intinti Gruhalakshmi Kasthuri : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ చాలా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. టీఆర్పీ రేటింగ్‌లోనూ బుల్లితెరపై ఈ సీరియల్ చాలా మంచి రేటింగ్స్‌తో దూసుకుపోతోంది.ఇందులో లీడ్ రోల్ పోషిస్తున్న నటి కస్తూరి గురించి చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది కావొచ్చు. ఎందుకంటే కస్తూరి ఎక్కువగా సైడ్ యాక్టర్‌గా చేయడమే ఇందుకు ప్రధాన కారణం.కస్తూరి తెలుగులో ఒక్కసినిమాలోనూ హీరోయిన్‌గా నటించలేదు. అప్పట్లో భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లెలిగా.. అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నాగార్జున పక్కన కస్తూరి చేసింది.
సీరియల్ యాక్టర్ కస్తూరి ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌తో చాలా మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నదని చెప్పవచ్చు. కార్తీక దీపం సీరియల్ తర్వాత మళ్లీ అంతటి రేంజ్‌లో ప్రేక్షకుల మన్ననలు పొందిన సీరియల్ గా ఇంటింటి గృహలక్ష్మీ విజయవంతంగా ముందుకు సాగుతోంది. దీనంతటికీ కస్తూరి నటనే కారణమని చెప్పవచ్చు. భర్త నుంచి విడిపోయినా కుటుంబాన్ని చక్కదిద్దే అద్భుతమైన పాత్రలో కస్తూరి నటిస్తోంది. అయితే,కస్తూరి 1991లో వచ్చిన ‘ఆత ఉన్ కోయిలి’ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అన్నమయ్య మూవీ అనంతరం పెళ్ళి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయిన ఈ నటి..
intinti gruhalakshmi kasthuri Latest pics viral on youtube
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మళ్లీ కెరీర్‌ను మొదలుపెట్టింది. కస్తూరి ఇప్పుడు గృహిణి పాత్రలు చేస్తున్నా ఒకప్పుడు కుర్రాకారుకు డ్రీమ్ గర్ల్‌గా కస్తూరి ఉండేదని ఎవరికైనా తెలుసా.. అప్పట్లో ఆమె సినిమా షూటింగు టైంలో తీసిన హాట్ పిక్స్‌ను ఫ్యాన్స్ తాజాగా వెలికితీశారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. బుల్లితెర మీద మీకు కనిపించే కస్తూరి అంతకముందు ఎలా ఉంటుందో చూడండంటూ కొందరు ట్యాగ్ చేస్తున్నారు. అప్పట్లో కస్తూరిది సూపర్ స్ట్రక్చర్ అని అనేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆమె అందం అలాగే ఉందని ..కానీ ఏజ్ పెరిగిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారట..
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.