Categories: EntertainmentNews

Rajamouli Mahesh Babu Movie : మహేష్ బాబు సినిమా కోసం పాన్ వరల్డ్ టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో రాజమౌళి

Rajamouli Mahesh Babu Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh babu ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి Rajamouli  దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. Guntur Karam Movie గుంటూరు కారం వంటి హిట్ మూవీ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్రాన్ని జక్కన్న భారీ హైప్ మధ్య హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించనున్నారు.

Rajamouli Mahesh Babu Movie : మహేష్ బాబు సినిమా కోసం పాన్ వరల్డ్ టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో రాజమౌళి

Rajamouli Mahesh Babu Movie సరికొత్త టైటిల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh babu Movie  సినిమా థియేటర్స్ లోకి రావడానికి ఇంకో మూడు నాలుగేళ్లు పడుతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

బాహుబలి Bahubali Movie  , ఆర్ఆర్ఆర్ సినిమాల RRR Movie విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. సినిమా కోసం Generation అనే అర్ధం వచ్చేలా ఒక పాన్ వరల్డ్ టైటిల్ కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది.

Recent Posts

Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?

Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా…

15 minutes ago

Trivikram Jr Ntr : అల్లు అర్జున్ క‌థ ఎన్టీఆర్ ద‌గ్గ‌రికి.. కార్తికేయుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌..!

Trivikram Jr Ntr  : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్త‌లు వ‌స్తున్నాయి. త్రివిక్ర‌మ్..…

1 hour ago

Hair On Ears : మీ చెవులపై వెంట్రుకలు ఉన్నాయా… దీని అర్థం ఏమిటో తెలుసా…?

Hair On Ears : పురుషులకు సహజంగానే వెంట్రుకలు మొలుస్తుంటాయి. కొందరికీ చాతిపై దట్టంగా వెంట్రుకలు పెరుగుతాయి. మరికొందరికి చెవులపై…

2 hours ago

Today Gold prices : వామ్మో .. బంగారం ధర ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా..?

Today Gold prices : గత వారం బంగారం ధరలు తగ్గగా..ఈ వారం మాత్రం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మూడు…

3 hours ago

Nikhil Movie : నిఖిల్ మూవీ షూటింగ్‌లో ఊహించ‌ని ప్ర‌మాదం.. ఆందోళ‌న‌లో అభిమానులు.. వీడియో..!

Nikhil Movie : యువ నటుడు నిఖిల్‌ సిద్ధార్థ్ కొత్త సినిమా షూటింగ్‌లో ఊహించ‌ని ప్రమాదం సంభవించింది. కీలకమైన సన్నివేశాలు…

4 hours ago

Green Almond : పచ్చి బాదం పప్పుని ఎప్పుడైనా తిన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే మతిపోతుంది…?

Green Almond : దారుణంగా ప్రతి ఒక్కరు కూడా బాదంపప్పుని ఏడు లేదా ఎనిమిది తీసుకొని రాత్రి నానబెట్టి మరుసటి…

5 hours ago

singer Mangli : నాకు తెలిసి చేసిన త‌ప్పిది కాదు.. అభియోగాలు నాపై మోపొద్దు .. సింగ‌ర్ మంగ్లీ వివ‌ర‌ణ‌.. వీడియో !

singer Mangli  : టాలీవుడ్ ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ త‌న బ‌ర్త్ డే వేడుక‌ల వివాదంతో హాట్ టాపిక్‌గా మారింది.…

6 hours ago

Business Idea : జీరో పెట్టుబడితో నెలకు లక్ష రూపాయల వరకు సంపాద‌న

Business Idea : భూమి నిస్సందేహంగా అత్యంత లాభదాయకమైన ఆస్తులలో ఒకటి. మీరు ఒక భూమిని లేదా ఖాళీ పైకప్పు…

6 hours ago