is love failure the reason for Silk Smitha suicide
Silk Smitha : వడ్లపట్ల విజయలక్ష్మి.. ఈ పేరు చెబితే ఎవరు ఆవిడా అంటారు. దాదాపుగా చాలా మంది గుర్తు పట్టరు. అదే సిల్క్ స్మిత అని చెప్పగానే సినీ ప్రపంచం మొత్తం ఆమెను గుర్తుపడుతుంది. అవును.. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. ఆమె పేరును టాలీవుడ్ కు స్పెషల్ గా ఇంన్ట్రడ్యూజ్ చేయాల్సిన పనిలేదు. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి చెందినది. సుమారు 35 ఏళ్ల కిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఒక సంచలనం. గ్లామర్ రోల్స్‌లో యాక్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొట్టేది. అప్పట్లో బోల్డ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయడమంటే సంచలనమే.
కానీ ఆమె పాత్రలతో పాటు ఐటమ్ సాంగ్స్ సైతం చేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేసేది. ఆమె ఐటం సాంగ్ వచ్చిందంటే ఇక ఈలలు, గోలలు. థియేటర్లలో ఎవరూ సీట్లో కూర్చునే వారు కాదు. చాలా తక్కువ టైంలోనే సౌత్ ఇండియాలో మంచి పాపులారిటీని ఆమె సొంతం చేసుకుంది. కానీ చివరకు తన ఇంట్లో ఊరేసుకుని సూసైడ్ చేసుకుంది. కానీ ఆమె మరణం మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.టాలీవుడ్‌లో బండిచక్రం మూవీలో ఫస్ట్ టైం యాక్ట్ చేసింది. అందులో ఆమె సిల్క్ అనే క్యారెక్టర్‌లో యాక్ట్ చేసింది. అప్పట్లో పెద్ద హీరోలకు సంబంధించిన మూవీల్లో ఐటమ్ సాంగ్ కంపల్సరీగా ఉండాల్సిందే.
is love failure the reason for Silk Smitha suicide
ఎందుకంటే ఐటమ్ సాంగ్ ఉంట బిజినెస్ మరో లెవల్ లో ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్ చేసేందుకు సిల్క్ స్మితకు మాత్రమే చాలా మంది ప్రయారిటీ ఇచ్చేవారు. డిమాండ్ కు తగ్గట్టుగా హీరో తీసుకున్నంత స్థాయిలో ఆమె సాంగ్ కు రెమ్యునరేషన్ తీసుకునేది. అప్పట్లో ఓ సీనియర్ నటుడితో లవ్ ఫెయిల్ అయిందట. స్మిత మద్యం మత్తులో ఉండగా ఆమె ఆస్తులన్నింటినీ అతగాడు తన పేరుపై రాయించుకున్నాడని టాక్. ఆమెను అతడు మోసం చేయడంతో స్మిత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. తర్వాత మూవీస్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం తన ఆస్తులను అమ్మిందట.. లాస్ రావడంతో మద్యానికి బానిసై జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకుందట. 1996లో ఆమె సూసైడ్ చేసుకుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.