
Prabhas : ప్రభాస్ మందు తాగుతాడా.. డైరెక్ట్ గా అడగలేక టెక్నాలజీని అడిగితే అది ఇచ్చిన ఆన్సర్ వింటే షాక్ అవుతారు..!
Prabhas రెబల్ స్టార్ ప్రభాస్ మందు తాగుతాడా.. స్టార్ హీరో అయినంత మాత్రానా ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అసలు ప్రభాస్ మందు తాగితే ఏంటి తాగకపోతే ఏంటని అనుకోవచ్చు. కానీ ఇదే డౌట్ ఒక అభిమానికి వచ్చింది. దాంతో ఈమధ్యనే వచ్చిన వాట్సాప్ ఏపీ చాట్ బాక్స్ లో ప్రభాస్ డ్రింక్ చేస్తాడా అని అడిగి చూశాడు. ఇంతకీ అది ఏమని చెప్పిందో తెలుసా.. ప్రభాస్ అకేషనల్ గా మందు తాగేవాడు. తన తండ్రి మరణానంతరం తాగుడు అలవాటైంది.
ఐతే అది ఇప్పుడు కొనసాగిస్తున్నాడా లేదా అన్నది మాత్రం తెలియదు. ప్రభాస్ ఇండియాలో ఒక అగ్ర నటుడు. ఆయన సినిమాలు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని వచ్చింది. ఏఐ ఇచ్చిన ఆన్సర్ సాటిస్ఫై అయినట్టే అని చెప్పొచ్చు. స్టార్ హీరోల్లో కొంతమంది తాము చేసే హార్డ్ వర్క్ కి కాస్త వైన్ తీసుకోవడం జరుగుతుంది. ఐతే అది హానికరమని తెలిసినా తీసుకుంటారా అంటే దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటారు.
ప్రభాస్ తాగినా తాకపోయినా ఆయన ఫ్యాన్ బేస్ ఎప్పటికీ అలానే ఉంటుంది. ఐతే సాహో, రాధే శ్యాం సినిమాల టైం లో మాత్రం ప్రభాస్ ఫేస్ లో కాస్త ముదురుతనం కనిపించింది. దాంతో ప్రభాస్ బాగా మందు తాగుతాడని అందరు భావించారు. కానీ ఆ పాత్రల తాలూఖా అప్పియరెన్స్ ప్రకారం ప్రభాస్ అలా ఉన్నాడు తప్ప అతను తాగుడి వల్ల కాదు.
Prabhas : ప్రభాస్ మందు తాగుతాడా.. డైరెక్ట్ గా అడగలేక టెక్నాలజీని అడిగితే అది ఇచ్చిన ఆన్సర్ వింటే షాక్ అవుతారు..!
ఇక ఈమధ్యనే వచ్చిన కల్కి సినిమాతో ప్రభాస్ మరో బంపర్ హిట్ కొట్టాడు. ప్రభాస్ సినిమా అంటే చాలు నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వారి అంచనాలకు తగినట్టుగానే ప్రభాస్ తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ నెక్స్ట్ స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. సందీప్ వంగ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. దీనితో పాటుగా కల్కి 2, సలార్ 2 సినిమాలు ఉన్నాయి. మరోపక్క మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రాజా సాబ్ సినిమా కూడా సెట్స్ మీద ఉంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.