sai pallavi stunning comments viral
Sai Pallavi: ఫిదా బ్యూటీగా, నేచురల్ పర్ఫార్మర్‌గా సాయి పల్లవికి ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాదు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో మంచి క్రేజ్ ఉంది. సాధ్యమైనంత వరకు మేకప్ వేయదు..సహజంగా నటిస్తుంది. తన పాత్రల ద్వారా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పిల్లా రేనుక్కా అన్నా, సారంగ దరియా అన్నా సాయి పల్లవి మేనియా కనిపిస్తుంది. ఇలాంటి నేచురల్ పర్ఫార్మర్ అన్నీ సినిమాలకు సూటవదని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే, తాను కూడా తనకు నచ్చినవి..తను చేయగలిగిన సినిమాలే సైన్ చేస్తోంది. నాభి అందాలు తప్ప ఇంకో కోణంలోనూ తన అందాలను ఇప్పటి వరకు భయటపెట్టని సాయి పల్లవికి మంచి డిమాండ్ ఉంది.
కమర్షియల్ సినిమా హీరోయిన్ అంటే ఉండే లెక్కలు వేరే. కానీ, సాయి పల్లవిలో అవేమీ ఉండవు. దర్శకుడు రాసుకున్న కథ అందులోని తన పాత్రను ఓన్ చేసుకొని తన నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తూ వస్తోంది. అయితే, ఈ బ్యూటీకి వస్తున్న అవకాశాలు చాలా తక్కువ. మరో రకంగా చెప్పాలంటే సాయి పల్లవే చాలా తక్కువ సినిమాలను ఒప్పుకుంటుందనీ అనుకోవచ్చు. ఫిదా తర్వాత ఆమె సైన్ చేస్తే ఈ పాటికే 15 నుంచి 20 సినిమాలు చేసేసి ఉండేది. కానీ, తనకు కంప్లీట్ క్లీన్ మూవీ మాత్రమే కావాలి. హీరోలతో రొమాన్స్ చేయాలి..పెదవి అందుకోవాలి ..స్కిన్ షో చేయాలి అంటే కుదరదు.అవే, సాయి పల్లవికి అవకాశాలు తక్కువగా రావడానికి ముఖ్య కారణాలు.
is sai pallavi out of track
శేఖర్ కమ్ములతో చేసిన రెండు సినిమాలు మంచి హిట్ సాధించి తనకి మంచి పేరు తెచ్చాయి. కానీ, లవ్ స్టోరి తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఎక్కడా సాయి పల్లవి పేరు వినిపించలేదు. కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. దీనికి కారణం ఇప్పుడు జోరు మీదున్న పూజా హెగ్డే, రష్మిక మందన్న, కృతి శెట్టి, శ్రీలీల అని చెప్పొచ్చు. వీరందరూ గ్లామర్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. సక్సెస్‌లు వీరి వెంటే ఉంటు న్నాయి. దాంతో ఫిదా బ్యూటీకి రావాల్సిన ప్రాజెక్ట్స్ కూడా అటు మళ్ళుతున్నాయ నేది ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. మరి సాయి పల్లవి ఎక్కడా తగ్గడం లేదు.. కాంప్రమైజ్ కావడం లేదు. కాబట్టే భారీ రెమ్యునరేషన్ అందుకోవాల్సిన ప్రాజెక్ట్స్ కూడా పక్కకెళ్ళిపోతున్నాయని చెప్పుకుంటున్నారు.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.