is there a similar angle in anjali
Anjali : అంజలి.. ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. చీరకట్టులో అచ్చం తెలుగింటి అమ్మాయిలాగే కనిపిస్తుంది. బొద్దుగా గుండ్రటి ముఖారవిందంతో పదాహారణాల అమ్మాయిలా అంజలి మెరిసిపోతుంది. అలాంటిది ఈ మధ్య కాలంలో అంజలి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. బొద్దుగా ఉండే ఈ నటి ఒక్కసారిగా స్లిమ్ అయ్యి అందరికి షాక్ ఇచ్చింది. బరువైన అందాలతో కనిపించి అందరినీ తన బుట్టలో వేసుకున్న అంజలి ఒక్కసారిగా ఇలా మారిపోయిందేంటని ఫ్యాన్స్ కూడా అవాక్కయ్యారట..
కెరీర్ ప్రారంభంలో ఫ్యామిలీ హీరోయిన్ లాగా కనిపించిన అంజలి.. ప్రస్తుతం బోల్డ్ యాక్టర్‌గా దర్శనమిస్తోంది. చీరకట్టుతో బొట్టు పెట్టుకుని నిండుదనంంతో కనిపించిన అంజలి ఒక్కసారిగా పొట్టిబట్టల్లో అందాలు ఆరబోస్తూ కనిపించే సరికి అభిమానులు కూడా హీరోయిన్ అంజలేనా ఆమెకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ‘జర్నీ’ మూవీతో పరిచయమైన అంజలి.. ఆ తర్వాత వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు జంటగా కలిసి యాక్ట్ చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీలో సీత క్యారెక్టర్ చేసి అందరికీ అలరించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.
is there a similar angle in anjali
అయితే, ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు ఈ సుందరి దర్శనభాగ్యం కరువైంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అప్డేట్స్ ఇస్తుంది. తాజాగా అంజలి చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. జీరో ఫిట్ సైజ్‌లో ఫుల్లు ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వైట్ కలర్ ఔట్ ఫిట్‌తో తన ఛాతి, నడుము అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది అంజలి.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అంజలిని ఇలా చూసి ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని షాక్ అవుతున్నారట.. కొందరు మాత్రం అంజలికి సినిమా ఆఫర్లు తగ్గడం వల్లే ఇలాంటి సగం సగం బట్టలు వేసుకుని తన ఎద అందాలను ఆరబోస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.